Switch to English

షాకింగ్‌.. ఆర్జీవీకి నివాళులర్పించేశారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రామ్‌ గోపాల్‌ వర్మకి ఏమయ్యింది.? ఆయనకు నివాళులర్పించడమేంటి.? విడుదలవుతుందో లేదో తెలియని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో పబ్లిసిటీ స్టంట్లు చేసేస్తూ, చంద్రబాబుతోపాటు పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ల మీద సెటైర్లు వేసేస్తూ అదో రకమైన ‘పైశాచికానందం’ పొందుతోన్న రామ్‌ గోపాల్‌ వర్మకి ముంబై రెడ్‌ లైట్‌ ఏరియాలో యాక్సిడెంట్‌ అయ్యిందని ప్రచారం చేయడం ముమ్మాటికీ దారుణమేనేమో.!

అంతకన్నా దారుణమేంటంటే, వర్మ చనిపోయాడనీ.. ఆయనకు నివాళులర్పిస్తున్నామనీ పేర్కొంటూ, వర్మ ఇంటి పేరుతో సహా కొన్ని మీమ్స్‌ సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయినా, రామ్‌ గోపాల్‌ వర్మకి ముంబై రెడ్‌ లైట్‌ ఏరియాతో పనేంటి.? ఇదంతా, వర్మగారి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా పేరుతో జరుగుతున్న ఓవరాక్షన్‌కి అటువైపునుంచి వస్తున్న ప్రతిఘటన.

పవన్‌ కళ్యాణ్‌ని పొలిటికల్‌ గెటప్‌లో చూపిస్తూ, ఆయన చుట్టూ అమ్మాయిలు డాన్స్‌ చేస్తున్నట్లు ఓ ఫొటో రిలీజ్‌ చేశాడు వర్మ. అదొక్కటే కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా క్యారెక్టర్స్‌ సృష్టించి వర్మ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, తెలుగు తమ్ముళ్ళు ఊరుకుంటారా.? అయితే, వర్మకి ఇవన్నీ మామూలే. ఆ మాటకొస్తే, వర్మ సినిమాలు తీస్తున్నదే ఎవరో ఒకర్ని కెలికి, వారితో తిట్టించుకోవడానికని ఆయన గురించి బాగా తెలిసినవాళ్ళు చెబుతుంటారు.

ఇదిలా వుంటే, జనసేన పేరుతో ఎవరూ వర్మని విమర్శించవద్దనీ, జనసైనికులుగానీ.. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులుగానీ వర్మని పట్టించుకోవద్దంటూ జనసైనికులు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ సహచరులకు విజ్ఞప్తి చేయిస్తున్నారు. పబ్లిసిటీ యావ కాస్త ఎక్కువ కదా.. వర్మే, తన మీద తాను ఇలాంటివి క్రియేట్‌ చేస్తున్నాడేమో. ఏమో, ఆయన చేసినా చేస్తాడు.. అంతటి సమర్థుడే రామ్‌ గోపాల్‌ వర్మ.

షాకింగ్‌.. ఆర్జీవీకి నివాళులర్పించేశారు.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...