Switch to English

‘బిగ్‌’ హౌస్‌లో మరీ అంత అరాచకమా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 3 తెలుగులో అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో కోసం ఓ వైపు ఏర్పాట్లు చురుగ్గా సాగుతోంటే, ఇంకో వైపు ఈ షో మీద పెద్దయెత్తున విమర్శలు షురూ అవుతున్నాయి. సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్వేతా రెడ్డి, తనను బిగ్‌ బాస్‌ నిర్వాహకులు మోసం చేశారంటూ మీడియాకెక్కి సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.

మరోపక్క, రెండో సీజన్‌ కంటెస్టెంట్‌ అయి వుండాల్సిన ఓ సెలబ్రిటీ, ఏకంగా ‘సెక్స్‌’ విషయమై ఆరోపణలు చేయడం గమనార్హం. ‘100 రోజులు హౌస్‌లో సెక్స్‌ లేకుండా వుండగలరా.?’ అని నిర్వాహకులు ప్రశ్నించారనీ, అంతటి జుగుప్సాకరంగా నిర్వాహకులు మాట్లాడేసరికి, ఆ షోకి వెళ్ళకూడదనే నిర్ణయానికి వచ్చానని సదరు కంటెస్టెంట్‌ పేర్కొన్నారు. ఆమె ఎవరో కాదు, ‘ఫిదా’ సినిమాలో నటించిన గాయత్రి గుప్తా. అయితే, ఇలాంటి ఆరోపణలన్నీ షో మీద హైప్‌ పెంచడానికేనని ఇంకో వాదన కూడా వుంది.

గతంలో, బిగ్‌బాస్‌కి వ్యతిరేకంగా ఇలాంటి రచ్చని చాలానే చూశాం. ఆ సంగతి పక్కన పెడితే, బిగ్‌ బాస్‌ రియాల్టీ షో మీద కామన్‌గా వచ్చే విమర్శ ఒకటుంది. అదేంటంటే, రోజులో 24 గంటలు వుంటే, అందులో కేవలం తమక్కావాల్సింది మాత్రమే నిర్వాహకులు చూపిస్తారని. దాంతో, గెలిచే అవకాశాలున్నవారు ఓడిపోవడం.. ఓడిపోతారనుకున్నవారు ఎక్కువకాలం హౌస్‌లో వుండడం జరుగుతోందని హౌస్‌లోకి వెళ్ళి వచ్చినవారూ ఆరోపిస్తున్నారు. దీన్ని పెద్ద తప్పిదంగానో, నేరంగానో చూడాల్సిన పనిలేదు.

అంతిమంగా, అదొక కమర్షియల్‌ ప్రోగ్రామ్‌. రేటింగ్స్‌ కోసం ఇలాంటి ఫీట్లు చేయడం రియాల్టీ షోలకు మామూలే. ఓ కామెడీ ప్రోగ్రామ్‌ని పాపులర్‌ చేసేందుకు యాంకర్‌కీ, కంటెస్టెంట్‌ అయిన కామెడీ నటుడికీ మధ్య లింకు పెట్టి, పండగ చేసుకుంది ఓ ఛానల్‌. ఆ రూమర్‌ చుట్టూ బయట రచ్చ జరుగుతోంటే, ఆ రూమర్‌నే బేస్‌ చేసుకుని చాలా ప్రోగ్రామ్స్‌ని నడిపేస్తున్నారు ‘ఇడియట్‌ బాక్స్‌’లో. సో, బిగ్‌ హౌస్‌లో మరీ అంత అరాచకం వుండకపోవచ్చుగానీ, కొంతమేర వుండొచ్చన్నది మెజార్టీ అభిప్రాయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...