Switch to English

ఎక్స్ క్లూజివ్: మెహబూబా హీరోయిన్‌ తో సందీప్‌ రొమాన్స్‌ I

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,389FansLike
57,764FollowersFollow

ఆకాష్‌ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలో హీరోయిన్‌ గా నటించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి మొదటి సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. ఆ సినిమా తర్వాత నేహా శెట్టికి ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా మరీ చిన్న హీరో అవ్వడం లేదంటే ప్రాముఖ్యత లేని పాత్ర అవ్వడంతో కాదంటూ వచ్చిందట.

ఎట్టకేలకు ఈ అమ్మడికి యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ తో నటించే అవకాశం దక్కించుకుంది. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సందీప్‌ కిషన్‌ సినిమాలో ఈమె హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది. మెహబూబా సినిమా నిరాశ పర్చినా కూడా ఆకాష్‌ తో పోటీగా నటించింది అనడంలో సందేహం లేదు. మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న నేహా శర్మకు సందీప్‌ కిషన్‌ సినిమాతో అయినా ఇండస్ట్రీలో టర్న్‌ లభిస్తుందో చూడాలి.

ఈ నెల మూడవ వారంలో పట్టాలెక్కబోతున్న సందీప్‌ కిషన్‌.. నాగేశ్వరరెడ్డి సినిమా పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాను కోన వెంకట్‌ నిర్మిస్తున్నాడు. పూర్తి వివరాలు షూటింగ్‌ ప్రారంభం సమయంలో వెళ్లడించనున్నట్లుగా తెలుస్తోంది.

మెహబూబా హీరోయిన్‌ తో సందీప్‌ రొమాన్స్‌ I

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన...

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్...

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు...

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా...

మెగానుబంధం: అన్నయ్య చిరంజీవికి జనసేనాని పాదాభివందనం.!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సోదరుడు ‘పద్మవిభూషణ్’, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సతీమణి అన్నా లెజ్‌నెవా, తనయుడు...

Chandrika Ravi: సెక్సీ అందాల చంద్రికా రవి.. కుర్రకారుకు నిద్రలు కరువే..

Chandrika Ravi: చంద్రికా రవి.. మత్తు కళ్ల సుందరి.. నాజూకు వంపుల వయ్యారి.. కిక్కెక్కించే అందం.. సెక్సీ సోయగం.. ఇలా ఎన్ని పేర్లైనా పెట్టించగలిగే అందం...

రాజకీయం

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన నటి

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేయడం కలకలం రేపింది. ఘటనపై...

భార్యలు, కార్లు, పెళ్ళాలు.! వైఎస్ జగన్ పద్ధతి మారుతుందా.?

భార్యల్ని కార్లతో పోల్చి, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! పెళ్ళిళ్ళు, పెళ్ళాలు.. అంటూ ఎగతాళి చేసి, పాతాళానికి పడిపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! నీకూ తల్లి వుంది,...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్‌లో జైళ్ళు సరిపోతాయా.?

మట్టి మాఫియా, ఇసుక మాఫియా.. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్.! మనుషుల అక్రమ రవాణా, రాజకీయ హత్యలు.! వాట్ నాట్.! చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా బాగోతాలు. ప్రమోషన్లు ఇస్తామని లక్షలు ‘దొబ్బేశారు’...

Modi-Pawan Kalyan: ‘పేరుకే పవన్.. కానీ ఆయనో తుపాను’ మోదీ ప్రశంసలు

Modi-Pawan Kalyan: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అపూర్వ విజయంతో పార్టీ శ్రేణులంతా సంతోషంలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ, అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంలో సంబరాలు చేసుకున్నారు....

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.1987 బ్యాచ్ కి చెందిన ఆయన ప్రస్తుతం అటవీ, శాస్త్ర...

ఎక్కువ చదివినవి

సజ్జల బుకాయింపు: మేం ఎవర్నీ ఓడిస్తామని చెప్పలేదు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వై నాట్ 175 అంటే ఏంటి.? కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్.. సహా, విపక్షం నుంచి ఎవరూ గెలవరనే కదా.! ‘కుప్పంలో...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్ జంటగా నటించారు. విగన్ క్రియేషన్ సమర్పణలో...

భారతీయుడు 2 లో కమల్ కనిపించేది కాసేపేనా?

భారతీయుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఐకానిక్ చిత్రం. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. మళ్ళీ ఇన్ని దశాబ్దాల తర్వాత భారతీయుడుకి సీక్వెల్ వస్తోంది. భారతీయుడు 2 త్వరలోనే...

Modi-Pawan Kalyan: ‘పేరుకే పవన్.. కానీ ఆయనో తుపాను’ మోదీ ప్రశంసలు

Modi-Pawan Kalyan: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అపూర్వ విజయంతో పార్టీ శ్రేణులంతా సంతోషంలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ, అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంలో సంబరాలు చేసుకున్నారు....

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా ముందు మరేదీ సాటిరాదు. మన భారతీయ...