సమంత .. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమెకు పెళ్లి తరువాత అవకాశాలు తగ్గాయి. రంగస్థలం లాంటి సంచలన విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు .. దాంతో కన్నడలో సూపర్ హిట్టయిన యూ టర్న్ సినిమాను తెలుగులో రీమేక్ చేసింది. దానికి నిర్మాతగా కూడా మారింది. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు .. దాంతో కొరియా రీమేక్ ఓ బేబీ తో హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం తమిళ్ సూపర్ హిట్ 96 రీమేక్ లో నటిస్తుంది. ఈ సినిమా తరువాత ఓ హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది సామ్.
ఆ థ్రిల్లర్ ఎదో కాదు .. ఈ మద్యే హైద్రాబాద్ శివారులోని షాద్ నగర్ దగ్గరలో దిశా ( ప్రియాంక రెడ్డి) అనే వెటర్నరీ డాక్టర్ ని దారుణంగా అత్యాచారం చేసి హత్యచేసి తగులబెట్టిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసులో దోషులుగా ఉన్న నలుగురు నిందితులను పోలీసులు ఎంకౌంటర్ చేసారు. ఇప్పుడు అదే కథతో తమిళ దర్శకుడు శరవణన్ సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని, ఇందులో దిశా పాత్రలో నటించేందుకు సమంత ఓకే చెప్పిందట. తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈసినిమాను తెలుగు వెర్షన్ కు సమంత నిర్మాతగా ఉంటుందట.
పెళ్లి తరువాత భిన్నమైన కథనాలు ఎంచుకుంటూ నటిగా ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్న సమంత మరిన్ని భిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. మరి దిశా పాత్రలో సమంత అటు నటిగా .. ఇటు నిర్మాతగా రెండు విధాలుగా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు ఎలా వర్కవుట్ అవుతాయో చూడాలి.
804382 244254I discovered your weblog internet site on google and check a couple of of your early posts. Proceed to sustain up the very great operate. I just extra up your RSS feed to my MSN News Reader. Looking for ahead to reading extra from you later on! 871565
671619 779212So is the green tea i buy in cans the same as the regular tea youd buy to put inside your morning cup? Ive been told is just normal green tea made to be cooler, but does it have any affect as far as not speeding up your metabolism as quickly as normal hot green tea? 553752