హీరోయిన్ సమంతకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా అకౌంట్ లో తెలిపింది. చేతులకు గాయాలైన ఫొటోలను షేర్ చేసింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తూండగా అయిన గాయాలివి అని పేర్కొంది. ఈ వెబ్ సిరీస్ లో సమంతతోపాటు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్నారు. సూపర్ హిట్టయిన ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్, డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్ కోసం ఇటివలే ఓ హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ దగ్గర శిక్షణ కూడా తీసుకుంది.
నైనిటాల్ లో అత్యంత చలి వాతావరణంలో శిక్షణ తీసుకుంటున్న పొటోలు కూడా ఆమధ్య వైరల్ అయ్యాయి. సమంతకు గాయాలైన ఫొటోలు చూసి ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని మెసేజెస్ చేస్తున్నారు. ఇటివల మయోసైటిస్ తో బాధపడుతున్న స్టార్ హీరోయిన్ సమంత చికిత్స తీసుకుంటూనే షూటింగ్స్ లో పొల్గొంటోంది. ఈక్రమంలో ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. విజయ్ దేవరకొండతో ఖుషిలో కూడా నటిస్తోంది.
925232 496948This internet site can be a walk-by way of for all with the data you required about this and didnt know who to ask. Glimpse here, and also you will undoubtedly uncover it. 151374
99910 603907Sweet internet site, super style and design , really clean and use friendly . 611737
737627 285542Hey there! Nice post! Please inform us when we will see a follow up! 237630