సమంత అక్కినేని ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఈ టాప్ స్టార్ హీరోయిన్ ఇటీవలే సామ్ జామ్ షోను హోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా ఉన్న సమంత మరోసారి సినిమాల్లో బిజీ కానుంది. రెండు సినిమాలను సైన్ చేసింది ఈ భామ. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నెగటివ్ రోల్ లో నటించింది ఈ భామ. ఈ సిరీస్ ఫిబ్రవరి 12న విడుదల కానుంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీ వైరల్ అయింది. అయితే ఈలోగానే దాన్ని డిలీట్ చేసేసింది. వివరాల్లోకి వెళితే తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో సమంత తన కాళ్ళను ప్రీతమ్ ఒడిలో పెట్టుకుని పడుకుని ఉంది. మరి ఏమనుకుందో కానీ ఈ పిక్ ను డిలీట్ చేసింది. నాలుగేళ్ల తమ ఫ్రెండ్ షిప్ ను సెలబ్రేట్ చేయడం కోసం ఆమె ఈ ఫోటోను స్టోరీగా పెట్టింది.
626722 469850Attractive section of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I acquire actually enjoyed account your weblog posts. Anyway I will probably be subscribing to your augment and even I achievement you access consistently speedily. 310641