ఈ ఏడాది మార్చ్ లో హైదరాబాద్ పోలీసులు భారీ మొత్తంలో గుట్కా బాక్స్ లను స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రముఖ్ నటుడు సచిన్ జోషి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సచిన్ జోషిపై క్రిమినల్ పీనల్ కోడ్ 41 కింద కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసారు. ఈ మార్చ్ లో 80 గుట్కా బాక్స్ లను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఏకంగా లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది.
ఎప్పుడైతే సచిన్ జోషి పేరు ఈ కేసులో బయటకు వచ్చిందో అప్పుడు హైదరాబాద్ లోని బహుదూర్పుర్ పోలీసులు ఐపిసి సెక్షన్ 336 మరియు 273 కింద కేసు నమోదు చేసారు. దీంతో ఇటీవలే సచిన్ ను ఇటీవల ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటు నుండి డైరెక్ట్ గా హైదరాబాద్ కు తరలించి విచారించారు. దుబాయ్ నుండి ముంబై చేరుకున్న సచిన్ ను అరెస్ట్ చేసారు.
ఈ కేసు విషయంలో సచిన్ జోషిను ప్రశ్నించిన అధికారులు అవసరమైతే మరోసారి రావాలని అతణ్ణి ఆదేశించారు.
537250 42678I dugg some of you post as I thought they were quite beneficial invaluable 506432
525335 188520Hey, you used to write outstanding, but the last couple of posts have been kinda boringK I miss your super writings. Past couple of posts are just just a little out of track! come on! 422845
570334 860054Most heavy duty trailer hitches are developed using cutting edge computer aided models and fatigue stress testing to ensure optimal strength. Share new discoveries along with your child and keep your child safe by purchasing the correct design for your lifestyle by following the Perfect Stroller Buyers Guideline. 656380