Switch to English

బిగ్‌ షాక్‌: ప్రభాస్‌ ‘సాహో’కి అక్కడ సీన్‌ లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఓ పక్క సోషల్‌ మీడియా వేదికగా ‘సాహో’ సినిమా ప్రి రిలీజ్‌ హంగామా పీక్స్‌ చేరిపోతే, ఇంకోపక్క ‘సాహో’ సినిమాకి అంత సీన్‌ లేదంటూ బీభత్సమైన నెగెటివిటీ కూడా కన్పిస్తోంది. మొత్తంగా 300 కోట్లకు పైనే బిజినెస్‌ ‘సాహో’ చేసిందని ట్రేడ్‌ వర్గాల నుంచి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అంచనాలు వెలువడుతున్న విషయం విదితమే. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఆల్‌మోస్ట్‌ ఫుల్‌ అయిపోయిన పరిస్థితిని చూస్తున్నాం.

ఓవర్సీస్‌లో అయితే ‘సాహో’ మీద అభిమానం ఓ సునామీలా కన్పిస్తోంది. అయితే, అదంతా ట్రాష్‌.. అంటూ ఓ వర్గం సోషల్‌ మీడియాలో సరికొత్త అంకెల్ని తెరపైకి తెస్తోంది. ఓవర్సీస్‌లో ‘సాహో’ తెలుగు వెర్షన్‌కి అంత గొప్పగా రెస్పాన్స్‌ విడుదలకు ముందు లభించడంలేదన్నది ఆ లెక్కల సారాంశం. తెలుగు వెర్షన్‌తో పోల్చితే హిందీ వెర్షన్‌ ‘సాహో’కి రెస్పాన్స్‌ బాగానే వుందట. ఎంత పెద్ద హిట్‌ అయినా ‘సాహో’కి ఓవర్సీస్‌లో దెబ్బ ఖచ్చితంగా పడుతుందనే టాక్‌ని కొందరు ఆల్రెడీ స్ప్రెడ్‌ చేసేశారు.

కానీ, దాన్ని తిప్పి కొట్టేందుకు ప్రభాస్‌ అభిమానులూ తమదైన స్టయిల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కన్పిస్తోంది. ఇదిలా వుంటే, ‘సాహో’ పేరుతో చాలా హ్యాష్‌ట్యాగ్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యాయి. ఇటీవలి కాలంలో ఇంత పెద్దయెత్తున ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ ట్యాగ్స్‌ మరే సినిమాకీ కన్పించలేదని సోషల్‌ పండితుల అభిప్రాయం.

కాగా, నైజాంలో లెక్కలెంత.? ఉత్తరాంధ్రలో వసూళ్ళ సత్తా ఎంత.? సీడెడ్‌లో పరిస్థితేంటి.? అన్న విషయమై రకరకాల లెక్కలు కట్టేస్తున్నారు ఇటు అభిమానులు, అటు ట్రేడ్‌ పండితులు.. ఇంకోపక్క హేటర్స్‌. ఈ అంచనాల సంగతెలా వున్నా, సినిమాకి అనూహ్యమైన బిజినెస్‌ అయ్యిందనీ, ‘బాహుబలి’ని మించిన విజయం ‘సాహో’ సాధించకపోతే కష్టమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...