400 కోట్ల క్లబ్‌లో సాహో: అయినా నష్టాలు తప్పవ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,371FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమా 400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇది గ్రాస్‌ లెక్క. సినిమా డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా, ఈ స్థాయిలో గ్రాస్‌ లెక్కలు ఖాయమని ముందే అంచనా వేశారు ట్రేడ్‌ పండితులు. ఆ అంచనాల ప్రకారమే సాహో, 400 కోట్ల క్లబ్‌లోకి చేరినా, నష్టాలు భారీగా వుండబోతున్నాయన్నది తాజా అంచనాల సారాంశం. మొత్తంగా 40 శాతానికి పైగానే నష్టాలు వుంటాయని ఓ ట్రేడ్‌ పండితుడు అంచనా వేస్తున్నాడు.

తొలి రోజే డిజాస్టర్‌ టాక్‌ రావడం, ఆ తర్వాత సినిమా పబ్లిసిటీని దాదాపుగా అటకెక్కించేయడంతో ‘సాహో’ పూర్తిగా పడకేసేసింది వసూళ్ళ విషయంలో. హీరో ప్రభాస్‌ మినహా, ఈ సినిమా ప్రమోషన్‌లో మిగతా ఎవ్వరూ ప్రభావం చూపలేకపోయారన్నది నిర్వివాదాంశం. ప్రభాస్‌కి వున్న ‘డార్లింగ్‌’ ఇమేజ్‌ కొంతవరకు ఈ సినిమాని ఇప్పటిదాకా నిలబెట్టిందని సగటు సినీ విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నాడు.

Also Read: రిజల్ట్ : సాహో ఫ్లాప్ కానీ .. ప్రభాస్ పాస్ ?

మరోపక్క, ‘సాహో’ ఓవర్సీస్‌ వసూళ్ళలో 3 మిలియన్‌ మార్క్‌ చాలా కష్టంగా దాటింది. కానీ, అక్కడా నష్టాలు తప్పవని ఇప్పటికే తేలిపోయింది. సెకెండ్‌ వీకెండ్‌ కూడా ముగిసిపోవడంతో ‘సాహో’ ఇకపై బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా పైసల్‌ రాబట్టే అవకాశాలు కన్పించడంలేదు. శని, ఆది వారాల్లో జస్ట్‌ ‘మమ’ అన్పించిన ‘సాహో’, ఈ రోజు మరీ దారుణంగా స్టార్ట్‌ అయ్యిందని ఎర్లీ ట్రేడ్‌ రిపోర్ట్స్‌ (ఈ రోజుకి సంబంధించి) చెబుతున్నాయి.

సుజీత్‌ దర్శకత్వంలో సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కిన విషయం విదితమే. తెలుగు వెర్షన్‌ సైతం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం (షేర్‌) పరంగా కన్పించడంలేదు. తెలుగుతో పోల్చితే, హిందీలోనే కాస్త బెటర్‌ రిజల్ట్‌ వచ్చిందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే, ‘సాహో’ తాజా పోస్టర్‌, అభిమానుల్ని కొంత ఉత్సాహపరుస్తోంది. జెట్‌ ప్యాక్‌ వేసుకున్న ప్రభాస్‌, హాలీవుడ్‌ హీరోలా కన్పిస్తున్నాడు ఈ పోస్టర్‌లో.

7 COMMENTS

సినిమా

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

రాజకీయం

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ఎక్కువ చదివినవి

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

విరోష్ రిసెప్షన్‌కి ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం

ఇండియాలోనే అత్యంత క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్‌గా నిలిచిన విరోష్ వివాహ వేడుకలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈ నెల 4న సాయంత్రం విజయ్...

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవంలో పాల్గొన్న లోకేష్ దంపతులు

మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో...

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...

ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలు చేర్చాలి: ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గం గాయత్రి నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్...