Switch to English

RIP కాపులు: ఆర్జీవీ ‘వోడ్కా’ కావరం.! పేటీఎం కోసం ఏదైనా నాకుతావంటూ బుద్ధా వెంకన్న సెటైర్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,396FansLike
57,764FollowersFollow

రామ్ గోపాల్ వర్మ బరితెగించేశాడు. బరి తెగించడంలో మాస్టర్ డిగ్రీ చేసేశాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఓ మహిళ కాళ్ళు నాకే స్థాయికి దిగజారిపోయాడు. పైగా, అక్కడికేదో తాను కళాపోషకుడ్నని చెప్పుకుంటాడు.

అవకాశమివ్వాలేగానీ, ఏదైనా నాకేయడానికి ఆర్జీవీ సిద్ధమే.! అది అశుద్ధంలో ముంచినదైనాసరే, మహాప్రసాదంగా భావిస్తాడు ఆర్జీవీ.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న హైద్రాబాద్‌లో భేటీ అవడంపై రామ్ గోపాల్ వర్మ, సోషల్ మీడియా వేదికగా అశుద్ధాన్ని వెదజల్లే ప్రయత్నం చేశాడు. ‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు, కంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్లు..’ అంటూ ట్వీటేశాడు ఆర్జీవీ.

ఆర్జీవీ ట్వీటుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే స్థాయిలో ట్వీటేశారు బుద్ధా వెంకన్న. ‘కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా.. కానీ, పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు.. రిప్ ఆర్జీవీ.. కంగ్రాట్స్ జగన్ రెడ్డి..’ అంటూ బద్ధా వెంకన్న స్పందించడం చర్చనీయాంశంగా మారుతోంది.

అయినా, ఓ సామాజిక వర్గానికి శ్రద్ధాంజలి ఘటించే స్థాయికి ఆర్జీవీ వోడ్కా మత్తు దిగజారిపోవడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అసలు కాపు సామాజిక వర్గం ఆర్జీవీనీ ఎందుకు ఉపేక్షిస్తోంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడే.

ఇదే ‘రెస్ట్ ఇన్ పీస్’ అనే మాట, కమ్మ లేదా రెడ్డి సామాజిక వర్గాల ముందుంచితే, ఆర్జీవీ పరిస్థితి ఇప్పుడు ఏమయ్యేది.? ఆర్జీవీ సంగతి తర్వాత.. ముందైతే, ఆయనకి అశుద్ధం ముంచిన బిస్కెట్లు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అందులోని కాపు సామాజిక వర్గ నేతలు, ‘రెస్ట్ ఇన్ పీస్ కాపులు’ అని ఎలా అంటావ్‌రా బోసడీకే.. అని ప్రశ్నించాలి కదా.? అన్నది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 1లక్ష కేజీల బంగారం తరలింపు.. కారణం ఇదే

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక...

ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయ్.! వాటినెలా నమ్మేది.?

మేమే గెలిచేస్తాం.. అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పడం చూస్తున్నాం. చెప్పాలి కూడా.! గెలుపు మీద నమ్మకం లేకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం. గెలవడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు.. కొందరైతే ఎంతకైనా తెగిస్తారు.. అది...

‘నైరుతి’ ఎఫెక్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

నైరుతి రుతుపవనాలు జూన్ 1 లేదా 2 న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు...

Mahesh: ‘తండ్రిగా గర్వపడుతున్నా..’ గౌతమ్ గురించి మహేశ్ పోస్ట్

Mahesh: తనయుడు గౌతమ్ ను చూసి తండ్రి, సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ఉప్పొంగిపోతున్నారు. ఇందుకు కారణం గౌతమ్ (Gowtham) తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ఇన్...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...