రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా సంచలనమే అనడంలో సందేహం లేదు. తన సినిమాల పబ్లిసిటీ కోసం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు జనాలను తనవైపు తిప్పుకునేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా కామన్ విషయం. తన క్లైమాక్స్ సినిమా విడుదల సందర్బంగా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్లాప్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అంటూ వర్మ వ్యాఖ్యలు చేసి మీడియా అటెన్షన్ ను కొట్టేశాడు.
క్లైమాక్స్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ ఒక వేళ రాజమౌళి ఆ సినిమాతో ఫ్లాప్ అయితే మాత్రం టాలీవుడ్ కు చెందిన చాలా మంది రోడ్ల మీదకు వచ్చి మరీ సంతోషంతో డాన్స్‌లు వేస్తారు. ఎంతో మంది రాజమౌళికి ఒక్క ఫ్లాప్ పడితే బాగుండూ అంటూ ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా ఆర్ఆర్ఆర్ ప్లాప్ అయితే ఛాంపేన్ లో మునిగి తేలుతారు.
రాజమౌళి పట్ల అసూయతో ఎంతో మంది తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నారు. వారిలో చాలా మంది బయట పడకున్నా ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అయితే మాత్రం బయట పడుతారు అంటూ వర్మ వింత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఈసారి ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతకు మించిన సక్సెస్‌ను దక్కించుకోవాలని ఆరాటంతో ఉన్నాడు. ఎన్టీఆర్, చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
680884 356145Superb publish from specialist also it will probably be a great know how to me and thanks really much for posting this helpful data with us all. 42852
795383 14618Extremely greatest people messages are meant to charm allow honor toward groom and bride. Newbie speakers in front of excessive locations really should usually our own gold colored dominate in presenting and public speaking, which is to be private interests home. best man speach 511848
972029 258558Some genuinely fantastic information , Gladiola I detected this. 360155
765587 875525A very exciting go by means of, I might not agree completely, but you do make some genuinely legitimate factors. 479861