రామ్ గోపాల్ వర్మ ఈమద్య డిజిటల్ సినిమాలపై పడ్డాడు. ఇటీవలే క్లైమాక్స్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో వర్మ విదేశీ ముద్దుగుమ్మ మియా మాల్కోవాను చూపించాడు. ఆ సినిమా వ్యూ రేటును వంద రూపాయలుగా నిర్ణయించాడు. వంద రూపాయలు పెట్టినా కూడా క్లైమాక్స్ దాదాపుగా మూడు లక్షల మంది చూశారు. దాంతో వర్మకు ఆ సినిమాతో ఏకంగా మూడు కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం మరో డిజిటల్ మూవీని విడుదల చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. నగ్నం అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈసారి ఏకంగా ఒక్క వ్యూ కు రెండు వందల రూపాయలను ఖరారు చేశాడు. రేటు పెంచడం విషయంలో వర్మ తనదైన శైలిలో స్పందించాడు. విదేశీ అమ్మాయి కనుక రేటు తక్కువ. ఇండియన్ అమ్మాయిలు ఖరీదు ఎక్కువ కనుక రెండు వందల రూపాయలుగా ఖరారు చేసినట్లుగా నిర్మొహమాటంగా చెప్పాడు.
వర్మ చేసిన ఆ వ్యాఖ్యలపై నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. ఇంత నిర్మొహమాటంగా నీవు మాత్రమే చెప్పగలవు బాసూ అంటూ కొందరు, నీ కుటుంబంలోని ఆడవారికి కూడా ఇలాగే రేటు కడతావా అంటూ కొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి వర్మ ఈ కొత్త సినిమాకు కూడా భారీగా పబ్లిసిటీ దక్కించుకున్నాడు. క్లైమాక్స్‌తో పోల్చితే ఈ సినిమాకు మరింతగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.
331476 43185There is noticeably plenty of money to comprehend this. I suppose you made specific nice points in functions also. 506426
457407 179232I genuinely enjoyed your remarkable site. Be confident to keep it up. Could god bless you !!!! 57176
170597 997210This internet site is my inhalation, truly fantastic layout and Perfect written content material. 242539
347415 761756I see your point, and I entirely appreciate your write-up. For what its worth I will tell all my buddies about it, quite resourceful. Later. 469610
165837 448692Wow, incredible blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall look of your site is great, as nicely as the content material! xrumer 446114