నాగార్జున.. నాగ చైతన్య హీరోలుగా కృతి శెట్టి హీరోయిన్ గా రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ఇది సీక్వెల్ అనే విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అదుగో ఇదుగో అంటూ రెండు మూడు ఏళ్లుగా వాయిదాలు పడి ఇటీవలే ప్రారంభం అయ్యింది. షూటింగ్ ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే సినిమా విడుదల తేదీ హడావుడి మొదలు అయ్యింది. బంగార్రాజు సినిమా విడుదల విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే అప్పుడే మొదటి సాంగ్ ను విడుదల చేసేందుకు బంగార్రాజు సిద్దం అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంది. ఆ తర్వాత భీమ్లా నాయక్ మరియు రాధే శ్యామ్ లు ఉన్నాయి. ఇటీవలే సర్కారు వారి పాట సంక్రాంతి డేట్ ను వదిలేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. భీమ్లా నాయక్ కూడా సంక్రాంతిని స్కిప్ చేస్తారనే వార్తలు ఉన్నాయి. అందుకే బంగార్రాజు ను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఒక వేళ భీమ్లా నాయక్ సినిమా వాయిదా పడకుంటే బంగార్రాజు ఎప్పుడు విడుదల అవుతాడు అనేది చర్చనీయాంశంగా మారింది.
693306 418050This put up is totaly unrelated to what I used to be looking google for, nevertheless it was indexed on the initial page. I guess your performing something right if Google likes you adequate to spot you at the very first page of a non related search. 631014
935349 298007Right after I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any method youll be able to take away me from that service? Thanks! 825855
800299 6432Spot lets start function on this write-up, I truly think this fabulous website needs a terrific deal more consideration. Ill apt to be once again to learn far much more, appreciate your that information. 913772
556097 247167Hi there! Nice stuff, please do tell me when you finally post something like this! 611273