Switch to English

రాహుల్‌ సిప్లిగంజ్‌ ‘బిగ్‌’ ఫాలోయింగ్‌ వెనుక..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో రాహుల్‌ సిప్లిగంజ్‌ ‘సైన్యం’ ఓ రేంజ్‌లో ప్రభంజనం సృష్టించేస్తోంది. బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌ విన్నర్‌ కౌశల్‌ మండా కోసం ఏర్పడిన ‘కౌశల్‌ ఆర్మీ’ తరహాలో, గత కొద్ది రోజులుగా రాహుల్‌ అభిమానులు హల్‌చల్‌ చేస్తున్నారు. ‘కౌశల్‌ ఆర్మీతో పోల్చొద్దు..’ అంటూ కౌశల్‌ ఆర్మీ తరఫున, రాహుల్‌ అభిమానులకు వార్నింగ్స్‌ కూడా వెళుతుండడం గమనార్హం. అయితే, రాహుల్‌ సిప్లిగంజ్‌కి అనూహ్యంగా ఈ స్థాయిలో పాపులారిటీ పెరడం వెనుక బలమైన కారణాలే వున్నాయి.

మొదట్లో ‘కంటెస్టెంట్‌కి వుండాల్సిన కనీస అర్హతల్లేవ్‌..’ అనే విమర్శల్ని ఎదుర్కొన్న రాహుల్‌.. నిజానికి పాపులర్‌ సెలబ్రిటీనే. చాలా మ్యూజిక్‌ వీడియోస్‌ చేశాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. ఆ విషయాన్ని పక్కన పెడితే, సినిమాల్లో సింగర్‌గా చాలా పాటలు పాడాడు. అన్నిటికీ మించి, పలువురు సినీ ప్రముఖులతో రాహుల్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ విషయం, సోషల్‌ మీడియా వేదికగా ఆయా సెలబ్రిటీల అభిమానులు స్పందిస్తున్న తీరుని బట్టి అర్థమవుతోంది.

మిగతా విషయాలన్నీ ఓ ఎత్తు, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సపోర్ట్‌ ఇంకోపక్క. ‘రాహుల్‌, మనం కలుసుకున్నాం ఓ ఫంక్షన్‌లో గుర్తుందా.?’ అని పర్టిక్యులర్‌గా రాహుల్‌ని అడిగాడు విజయ్‌. ఇక, తరుణ్‌ భాస్కర్‌ అయితే, రాహుల్‌తో తనకున్న సన్నిహిత సంబంధాల్ని చెప్పుకొచ్చాడు. ‘త్వరగా వచ్చెయ్‌.. పార్టీ చేసుకుందాం..’ అన్నాడు తరుణ్‌ భాస్కర్‌. అంతకు ముందు వీకెండ్‌లో సింగర్‌ నోయెల్‌ సీన్‌, రాహుల్‌ కోసం వస్తూ.. ఓ పాట పాడాడు. అప్పట్లో ఆ పాట పెద్ద సంచలనమే అయ్యింది. అది ఇంకా సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది.

బహుశా ఈ స్థాయిలో ఫాలోయింగ్‌ పెరుగుతుందని రాహుల్‌ కూడా ఊహించి వుండడేమో. అన్నట్టు, ఇదంతా ఓ స్క్రిప్ట్‌ ప్రకారమే జరుగుతోందా.? అన్న అనుమానాలు రాహుల్‌ ప్రత్యర్థుల అభిమానుల నుంచి వ్యక్తమవుతుండడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...