విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహంను దుండగులు ద్వంసం చేసిన విషయం తెల్సిందే. రాముడి విగ్రహంను తల మొండెం వేరు చేసి ఎత్తుకు వెళ్లారు. దీనిపై ప్రతిపో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా సీరియస్ గా స్పందించాడు. సీఎం జగన్ కు సిగ్గు లేదా అంటూ ప్రశ్నించాడు. హిందు దేవాలయాలపై కొందరు కావాలని దాడులు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు.
హిందూ మతంపై కొందరు కావాలని ఈ వికృత క్రీడ సాగిస్తున్నారు. దీని వెనుక పెద్దల హస్తం కూడా ఉందేమో అనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశాడు. జగన్ కు హిందువులు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించాడు. హిందు ధర్మంపై సాగుతున్న ఈ దాడులను సీఎం అయ్యిండి ఆపలేక పోవడం సిగ్గు చేటు. సీఎంకు కనీసం సిగ్గు ఉంటే ఈ దాడులను ఆపాలంటూ డిమాండ్ చేశాడు.
736100 177055Depending on yourself to make the decisions can genuinely be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes much more than just happening to happen. 419986
971210 665659As I internet site possessor I believe the content matter here is rattling magnificent , appreciate it for your hard work. You should keep it up forever! Very best of luck. 127530
861507 370615When I originally commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get three e-mails with the same comment. Is there any way you can remove people from that service? Appreciate it! 40435
280109 427449But wanna comment on couple of general points, The web site style is perfect, the content material is actually excellent : D. 678795