ఏపీలో అధికార వైఎస్సార్ సీపీతో ఢీ అంటే ఢీ అంటున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ దేశవ్యాప్తంగా ఎంపీలకు లేఖలు రాసి వారి మద్దతు కూడగట్టుకుంటున్న ఆయన.. తాజాగా ఏపీ సర్కారునే లక్ష్యంగా చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరుగుతోందని, రివర్స్ టెండరింగ్ పేరుతో అంచనాలు భారీగా పెంచి అప్పనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. నిర్వాసితుల పేరుతో నకిలీ వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అసలు నిర్వాసితులను పక్కనపెట్టి నకిలీలకు డబ్బులు ఇస్తున్నారని చెప్పారు. అలాగే అంచనాలు పెంచి నిధులు కేటాయించడమే కాకుండా కంపెనీల నుంచి 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే కస్టడీలో ఏపీ సీఐడీ పోలీసులు తనను కొట్టారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పోలవరంలో అవినీతి.. కేంద్రమంత్రికి రఘురామ ఫిర్యాదు
By Satya
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Indian 2 : మరో ఇండియన్ సర్ప్రైజ్ చేయనున్నాడా?
Indian 2 : యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...
Devara : ఎన్టీఆర్ VS చరణ్.. బిగ్ ఫైట్ తప్పదా?
Devara : ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా...
Kajal : ఎన్టీఆర్ పై అభిమానంతో అది చేశా..!
Kajal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...
Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్మెంట్…!
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...
Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్
Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...
రాజకీయం
జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?
గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది.
పల్నాడులో...
క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!
పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...
ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?
పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...
డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?
ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...
కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?
ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్కి వైసీపీ కుదేలవనుందా.?
ఏపీసీసీ...
ఎక్కువ చదివినవి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...
వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!
ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...
ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...
Indian 2 : మరో ఇండియన్ సర్ప్రైజ్ చేయనున్నాడా?
Indian 2 : యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్ 2 ను విడుదల చేయబోతున్నారు....
జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?
గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది.
పల్నాడులో...
915018 268986So will be the green tea i buy in cans the same as the regular tea youd buy to put inside your morning cup? Ive been told is just normal green tea made to be cooler, but does it have any affect as far as not speeding up your metabolism as quick as normal hot green tea? 718884
516858 91446I think you did an awesome job explaining it. Confident beats having to research it on my own. Thanks 973473
161595 610457Thanks for every other informative site. The place else may I am getting that kind of information written in such a perfect means? 43275
307295 948229Do you have a spam problem on this blog; I also am a blogger, and I was wanting to know your situation; we have developed some nice methods and we are looking to swap strategies with other folks, be sure to shoot me an email if interested. 742552