Switch to English

Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు..! ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

Prabhas: ప్రభాస్ (Prabhas) -రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali) సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అమరేంద్ర బాహుబలి పాత్రతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ నేపథ్యంలో మైసూరులో ప్రభాస్ క్రేజ్ కు అనుగుణంగా కొందరు చేసిన పని చిత్ర నిర్మాతకు ఆగ్రహం తెప్పించింది.

మైసూరులోని ఓ మ్యూజియంలలో బాహుబలిలోని ప్రభాస్ పోషించిన అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించి ఓ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. దీనిని సందర్శకుల కోసం ఉంచారు. దీంతో ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ విగ్రహం ఏర్పాటుకు మా అనుమతి తీసుకోలేదు. ఇది అనుమతితో చేసిన పని కాదు. మాకు తెలియకుండా విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. దీనిని తొలగించేలా చర్యలు తీసుకుంటా’మని ట్వీట్ చేశారు.

అమరేంద్ర బాహుబలి పాత్రలో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

9 COMMENTS

 1. DANA69 adalah salah satunya situs slot online gacor
  paling dipercaya dengan provider slot terbaik yang diketahui
  oleh rakyat Indonesia. Memberikan beraneka kepentingan banyak anggota saat cari sebuah keuntungan di saat main slot online ini hari.
  Bisa dijamin situs DANA69 punyai integritas terbaik serta lisensi sah di dalam
  menyiapkan permainan slot ini hari yang amat terhebat.

 2. My coder is trying to convince me to move to .net from PHP.

  I have always disliked the idea because of the expenses.
  But he’s tryiong none the less. I’ve been using WordPress on a variety of websites for about a year and am nervous about switching to another platform.

  I have heard great things about blogengine.net. Is there a way I can transfer all my
  wordpress posts into it? Any help would be really appreciated!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

ఎక్కువ చదివినవి

Tillu Square: ‘టిల్లు మనింట్లో తిరిగే మనిషి అయిపోయాడు: ఎన్టీఆర్

Tillu Square: ‘టిల్లు పాత్ర మనందరి జీవితాల్లో భాగమైంది. ఈరోజు టిల్లు మన ఇంట్లో తిరిగే మనిషి. అద్భుతమైన పాత్రని క్రియేట్ చేసినందుకు హ్యాట్సాఫ్ సిద్ధు (Siddhu Jonnalagadda)’ అని కొనియాడారు జూనియర్...

Sahakutumbanam: అచ్చ తెలుగు టైటిల్ తో “సఃకుటుంబానాం”.. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్  

Sahakutumbanam: రామ్ కిరణ్ హీరోగా పరిచయమవుతూ మేఘా ఆకాశ్ (Megha Akash) హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా ‘సఃకుటుంబానాం’. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది...

AP Assembly Polls: కులమే పాసుపోర్టా ?

ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ...

Love Mouli: నవదీప్ హీరోగా ‘లవ్ మౌళి’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు...

Akira Nandan: హీరోగా అనౌన్స్ చేయని టాలీవుడ్ సెన్సేషన్.. ‘అకీరా నందన్’

Akira Nandan: రెండున్నర దశాబ్దాలుగా తెలుగు తెరపై స్టయిల్ కు కేరాఫ్ అడ్రస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పేరు వింటే యూత్ కి, ఫ్యాన్స్ కి వైబ్రేషన్స్ వస్తాయి. కెరీర్...