బెంగాల్ ఎన్నికల ఫలితాల గురించి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన జోస్యమే నిజమైంది. బెంగాల్ లో బీజేపీ రెండంకెల స్థానానికే పరిమితమవుతందంటూ ఆయన చేసిన సవాల్ అక్షరాలా నిజమైంది. బెంగాల్ లో మమత నేతృత్వంలోని టీఎంసీ 200కి పైగా స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తుండగా.. బీజేపీ 86 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. గతేడాది డిసెంబర్ 21న ఓ ట్వీట్ చేశారు. నిజానికి బెంగాల్ లో బీజేపీ రెండంకెల కంటే ఎక్కువ స్థానాలు సాధించలేదని.. ఒకవేళ అంతకంటే ఎక్కువ సీట్లు వస్తే ట్విట్టర్ నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని సవాల్ చేశారు.
తాజా ఫలితాల్లో అదే నిజం అవుతుండటంతో ఆ ట్వీట్ ఇప్పుడు రీ ట్వీట్ అవుతోంది. మరోవైపు ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇప్పటివరకు చేసిన పనిలో కొనసాగాలని అనుకోవడంలేదు. విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ వ్యవహారాల నుంచి వైదొలగాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు.
958152 606489Sorry for the huge review, but Im really loving the new Zune, and hope this, as nicely as the outstanding reviews some other folks have written, will help you decide if it is the correct choice for you. 644437
495006 654081Overall, politicians are split on the problem of whether Twitter is far more for business or personal use. The very first thing will be the fact which you can build up quite a large following of men and women. 619841
245778 652958This internet site may be a walk-through its the data you wanted in regards to this and didnt know who should. Glimpse here, and you will completely discover it. 821387
745240 655966hello!,I like your writing so much! share we communicate extra approximately your post on AOL? I need an expert in this space to solve my dilemma. Maybe that is you! Searching ahead to see you. 402313
507623 817622Nice internet site, good and straightforward on the eyes and great content too. Do you require many drafts to make a post? 762462