రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే కలిసి నటిస్తోన్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది రాధే శ్యామ్ చిత్రం. దీంతో మెజారిటీ సన్నివేశాలను పూర్తి చేసారు. త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలవుతుంది. అయితే ఈ షెడ్యూల్ లో పూజ హెగ్డే పాల్గొనట్లేదు.
ఇటీవలే మీడియాతో ముచ్చటించిన పూజ హెగ్డే ఈ చిత్ర విశేషాల గురించి స్పందించింది. “విదేశాల్లో ఇలాంటి సమయాల్లో షూటింగ్ చేయడం అనేది చాలా కష్టం. అయినా మేము భౌతిక దూరం పాటించి షూటింగ్ ను పూర్తి చేసాం. ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అలాగే సెట్స్ లో ఉన్నంతసేపూ కచ్చితంగా మాస్కులు ధరించేవాళ్ళం. అయితే మేకప్ వేసుకోవడంతో మాస్కులు తీయడం, పెట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది” అని చెప్పింది పూజ.
ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ అందరూ తనకు సిగ్గు ఎక్కువ అనుకుంటారు. అందుకనే ఎక్కువ కలవడు అని అంటారు. అయితే అందులో పూర్తిగా నిజం లేదు. తను చాలా సరదా మనిషి. నిత్యం సెట్స్ లో అందరినీ ఆటపట్టిస్తూ ఉండేవాడు అని చెప్పుకొచ్చింది పూజ.
195250 712610A persons Are usually Weight loss is undoubtedly a practical and flexible an eating strategy method manufactured for people who suffer that want to weight loss and therefore ultimately conserve a considerably more culture. weight loss 464437
474314 236753Ive been absent for a even though, but now I remember why I used to enjoy this website. Thank you, I will try and check back a lot more often. How often you update your website? 832809
885057 409354Wow! This could be 1 certain of the most useful blogs Weve ever arrive across on this subject. In fact Fantastic. Im also an expert in this subject therefore I can recognize your hard work. 653003
836762 816376really like your imagination!!!! wonderful work!! oh yeah.. cool photography too. 683647