విలన్ అవతారంలో .. ప్రభాస్ !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

ఏంటి టైటిల్ విని షాక్ అయ్యారా ? మీరు విన్నది నిజమే .. విలన్ అంటే మనం చాలా సినిమాల్లో చూసినట్టు .. అడ్డమైన పనులు చేసి చివరికి హీరో చేతిలో చావుదెబ్బలు తినడం అన్నది కామన్. కానీ ఈ విలన్ .. విలన్ కాదు… ఒకరంగా హీరో అని చెప్పాలి .. !! అలా విలన్ ని హీరో చేసిన సినిమాలో నటించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడా ? అసలు విలన్ పాత్రలో ప్రభాస్ నటిస్తే జనాలు ఒప్పుకుంటారా ? ఇలా ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ ఈ విలన్ పాత్రలో నటించేందుకు ప్రభాస్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది ?

ఏంటి నమ్మబుద్ది కావడం లేదా .. ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్న విలన్ పాత్ర, అసలు ఆ సినిమాలో హీరోకంటే కూడా విలన్ పాత్రకే ప్రాముఖ్యత ఎక్కువ .. ఇంతకీ ఆ సినిమా ఎదో తెల్సుగా .. ధూమ్ సిరీస్ !! ఇప్పుడు అర్థం అయిందా .. ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 వరుస సిరీస్ లతో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటూ .. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ధూమ్ సిరీస్ లో భాగంగా ఇప్పుడు ధూమ్ 4 కోసం ప్రయత్నాలు చేస్తున్నారు యాష్ ఫిలిమ్స్ టీం.

ధూమ్ లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ .. విలన్స్ గా అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోలుగా అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా లు హీరోలు .. కానీ వారిని మించేలా విలన్ పాత్ర చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. అందుకే అందులో విలన్ ఫేమస్.

ధూమ్ 4 కోసం సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత ఆదిత్య చోప్రా. ఇందులో విలన్ పాత్రకోసం ప్రభాస్ తో ఆయన చర్చలు జరుపుతున్నాడట. నిజంగా ప్రభాస్ కి ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. మరి ఈ విషయంలో ప్రభాస్ నిర్ణయం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.

7 COMMENTS

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

“కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దూషణలు… అనుదీప్‌పై ఆగ్రహ జ్వాలలు!”

స్టాండ్‌అప్ కామెడీ పేరుతో రాజకీయ నాయకులు, వారి కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. కామెడియన్ అనుదీప్ తాజాగా అండర్ గ్రౌండ్స్ స్టూడియో వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...

Jana Nayagan: విజయ్ కు మరో భారీ షాక్.. లోకల్ చానెల్లో ‘జననాయగన్’

Jana Nayagan: తమిళనాడు రాష్ట్రాన్ని ఎన్నికల వేడి కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో మరో అంశం కూడా జోరుగా వార్తల్లో నిలుస్తోంది. అదే.. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జననాయగన్’ సినిమా. జనవరిలో విడుదల కావాల్సిన...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“తెలుగు సినిమా గర్వపడేలా బైకర్ తీశాం”: శర్వా ఆనందం

చార్మింగ్ స్టార్ Sharwanand నటించిన లేటెస్ట్ చిత్రం Baiker బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన పొందుతూ సక్సెస్ ఫుల్‌గా...