ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహణ కల్పించేందుకు పోలీసులు సోషల్ మీడియా ను బాగా వినియోగిస్తున్నారు. పోలీసులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం బాగా ప్రభావం చూపిస్తుందనే టాక్ ఉంది. అందుకే సినిమాల ద్వారా వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ ను చెప్పాలని భావిస్తున్నారు. అందుకే చాలా సినిమాల్లో వీడియోలను మరియు ఫొటోలను పోలీసులు వాడుతున్నారు. తాజాగా నాని నటించిన జెర్సీ ఫొటోలను వాడారు.
ఇటీవలే నాని జెర్సీ సినిమాకు జాతీయ అవార్డులు రెండు వచ్చాయి. ఆ సందర్బంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక మీమ్ ను షేర్ చేశారు. నాని క్రికెట్ ఆడుతూ హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు కాని బైక్ తోలుతున్నప్పుడు మాత్రం హెల్మెట్ లేదు. దాంతో నాని కొడుకు నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగున్నావు, బైక్ తోలేప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకో అంటున్న ఒక మీమ్ ను షేర్ చేశారు. పోలీసు శాఖ వారి క్రియేటివిటీకి అంతా కూడా ఫిదా అవుతున్నారు.
569550 901257Some genuinely wonderful blog posts on this internet internet site , thankyou for contribution. 447558
184612 565239A person essentially lend a hand to make significantly articles I might state. That could be the extremely first time I frequented your website page and up to now? I amazed with the research you created to create this particular publish incredible. Excellent activity! 861993
471006 808737A really interesting examine, I could not concur entirely, but you do make some incredibly valid points. 202926
796824 471414This sort of considering develop change in an individuals llife, building our Chicago Pounds reduction going on a diet model are a wide actions toward producing the fact goal in mind. shed weight 260221
771570 107475You produced some decent points there. I looked on-line towards the problem and discovered most individuals will go along with along along with your internet site. 885312