Switch to English

షాకింగ్ సీక్రెట్స్ చెప్పేసిన .. ఆర్డీఎక్స్ భామ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంది పాయల్ రాజపుత్. ఆ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో షాకింగ్ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత సెక్స్ విషయంలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి పెద్ద దుమారమే రేపింది. తన మనసులో ఉన్న మాటలను ఏమాత్రం మొహమాటం లేకుండా బాహాటంగా చెప్పే పాయల్ రాజపుత్ మరోసారి తన ఫిట్నెస్ గురించిన రహస్యాలు చెప్పి షాకిచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఆర్డీఎక్స్ అనే సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు వెంకిమామ, డిస్కో రాజా సినిమాల్లో నటిస్తున్న పాయల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు వరుసగా అవకాశాలు రావడానికి తన ఫిట్నెస్ కారణమని చెప్పింది. డైట్ విషయంలో తాను ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటానని చెప్పింది. అంతే కాదు ఆ రహస్యాలను కూడా బయట పెట్టింది పాయల్.

తాను ఉదయం లేచిన వెంటనే గ్రీన్ లేదా లెమన్ వాటర్ తీసుకుంటానని, ఇవి శరీరానికి బాగా ఉపయోగపడుతుందని దానివల్ల శరీరం మరింత శక్తివంతంగా రూపొందుతుందని చెప్పింది. ఆ తరువాత జిమ్ చేస్తుందట, ఆ తరువాత పవర్ యోగ చేస్తుందట. మొత్తానికి తన గ్లామర్ రహస్యాలు చెప్పి షాకిచ్చింది పాయల్.

9 COMMENTS

  1. Изнурены охлаждаться зимой и избыточно выплачивать за отопление?
    Теплоизоляция фасада – решение проблемы!
    Компания “Тепло и уют” с 2010 года предлагает опытные услуги по инсуляции фасадов зданий любой сложности. За это время мы зарекомендовали себя как достоверный и честный партнер, о чем свидетельствуют разнообразные отзывы наших клиентов.
    Почему стоит выбрать нас?
    доступные цены. [url=https://stroystandart-kirov.ru/]Утепление и штукатурка фасада цена за квадратный[/url] от 1350 руб/м2.
    практика и опытность. Наши бригады имеют массивный опыт работы в сфере утепления фасадов. Мы используем только аттестованные материалы и современные технологии, что гарантирует высокое качество работ.
    Индивидуальный подход. Мы подберем для вас наилучшее решение с учетом ваших потребностей и бюджета.
    Бесплатная консультация и выезд замерщика. Наши специалисты бесплатно проконсультируют вас по всем вопросам утепления фасада и произведут аккуратные замеры.
    Наш сайт: [url=https://stroystandart-kirov.ru/]www.stroystandart-kirov.ru[/url]
    Гарантия качества. Мы предоставляем гарантию на все виды работ.
    Звоните нам сегодня и получите бесплатную консультацию!
    Мы сделаем ваш дом уютным, уютным и экономичным!

  2. Мы специалисты профессиональных SEO-оптимизаторов, занимающихся увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Мы преуспели в своей деятельности и стремимся передать вам наши знания и опыт.
    Какие услуги мы предоставляем:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]сео продвижение сайта яндекс репутационные работы[/url]
    • Анализ всех аспектов вашего сайта и разработка уникальной стратегии продвижения.
    • Оптимизация контента и технических параметров вашего сайта для лучших результатов.
    • Постоянное отслеживание результатов и анализ вашего онлайн-присутствия с целью его совершенствования.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Результаты наших клиентов уже видны: рост посещаемости, улучшение позиций в поисковых системах и, конечно, рост бизнеса. Мы можем предоставить вам бесплатную консультацию, для того чтобы обсудить ваши требования и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите возможность улучшить свои позиции в интернете. Свяжитесь с нами уже сегодня.

  3. Мы специалисты SEO-специалистов, работающих над увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Наша команда гордимся своими успехами и готовы поделиться с вами нашими знаниями и опытом.
    Что мы можем вам предложить:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]раскрутка сайта в поисковых системах цена[/url]
    • Комплексный анализ вашего сайта и разработка индивидуальной стратегии продвижения.
    • Оптимизация контента и технических параметров вашего сайта для лучших результатов.
    • Регулярное отслеживание и анализ результатов, с целью постоянного улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Результаты наших клиентов уже видны: рост посещаемости, улучшение позиций в поисковых системах и, конечно, рост бизнеса. Вы можете получить бесплатную консультацию у нас, для того чтобы обсудить ваши потребности и разработать стратегию продвижения, соответствующую вашим целям и финансовым возможностям.
    Не упустите возможность улучшить свой бизнес в онлайн-мире. Обратитесь к нам немедленно.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...