Switch to English

పవన్ పక్కా ప్లానింగ్.. జగన్ ఖేల్ ఖతం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆలోచనలకు పదునుపెడుతున్నారు. జగన్ అరాచక పాలనకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు జగన్ కు రాష్ట్రంలో వ్యతిరేకత లేదు. రాజకీయాల్లో మంచి చేస్తే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. అందులో సందేహం అవసరం లేదు. అలా మంచి చేస్తూనే… వాళ్లకు వెనకనుంచి చెడు చేయాలని చూస్తే మాత్రం ప్రజలు కోపంతో రగిలిపోతారు. ప్రజల ధర్నా కొద్దిరోజులు ఉంటుందని, త్వరలోనే ప్రజలు ధర్నాలు చేయడం విరమిస్తారని కెసిఆర్ చెప్పడం హాస్యాస్పదంగా మారింది.

ఎందుకంటే, తెలంగాణ ఉద్యమాన్ని కూడా ప్రజలు అలానే తీసుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. నాయకుడుగా ఉన్నప్పుడు ఒకలా, తరువాత మరొకలా ఎందుకో ఇలా అర్ధం కావడం లేదు. జగన్ కు ఉదాహరణగా ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలు చూపించారు. ఉద్యోగుల సమస్య కాబట్టి పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇది రాజధాని సమస్య.. రైతుల సమస్య. ప్రజలు అంత తేలిగ్గా తీసుకుంటారు అనుకోవడం పొరపాటే అవుతుంది.

రోజు రోజుకు ఉద్యమం పెరిగిపోతూనే ఉన్నది కాబట్టి జగన్ ఈ సమయంలో అలోచించి నిర్ణయం తీసుకోవాలి. జగన్ దూకుడును ప్రదర్శించి ప్రజలకు ఇబ్బందులు కలగజేయాలని చూస్తే మాత్రం పవన్ ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తారు. అందులో సందేహం అవసరం లేదు. చంద్రబాబు అవుట్ డేటెడ్ నాయకుడు కావడంతో ఆ పార్టీ ఏం చేయలేకపోతున్నది. కానీ, పవన్ అలా కాదు. ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

పైగా ఈ విషయంలో కేంద్రం సహకారం అవసరం ఉన్నది. అన్ని పార్టీలతో ఉన్న విభేదాలు పక్కన పెట్టి అందరిని కలుపుకొని ముందుకు పోవడం ఉత్తమం. ఈ ఆలోచనతో పవన్ కళ్యాణ్ కేంద్రంతో సఖ్యతను పెంచుకుంటున్నారు. పైగా ఇప్పుడు జగన్ ను సిబిఐ ప్రతి శుక్రవారం రోజున కోర్టుకు హాజరు అవుతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, దీనిని పవన్ దీనిని వదులుకోకూడదని అనుకుంటున్నారు. జగన్ ను పక్కా వ్యూహంతో దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పవన్ ప్లాన్ వర్కౌటైతే జగన్ ఖేల్ ఖతం అయినట్టే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...