Switch to English

జనసైనికులూ జర జాగ్రత్త: జనసేనాని హెచ్చరిక

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘ప్రభుత్వం తీరుపై కడుపు మండి సామాన్యులు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తే జైల్లో పెడతారా.?’ అంటూ గతంలో అమాయకంగా ప్రశ్నించిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగులు వస్తే, జైలు ఊచలు లెక్కెట్టాల్సిందేనని జగన్‌ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల తీరు పట్ల నిరసన వ్యక్తం చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. అదే ప్రజాస్వామ్యం తాలూకు అసలు సిసలు గొప్పతనం. అసలు ప్రశ్నించేవారే వుండకూదంటే ఎలా.? తాను చేస్తే శృంగారం.. ఇంకెవడన్నా చేస్తే వ్యభిచారం.. అన్నట్లు రాజకీయ పార్టీలు వ్యవహరించడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి.. వీటిల్లో చాలావరకు రాజకీయ కక్ష సాధింపు చర్యలే. సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ కామెంట్లపై చర్యలు చిత్తశుద్ధితో తీసుకోవాల్సి వస్తే.. రాష్ట్రంలో వున్న జైల్లే కాదు, దేశంలో వున్న జైళ్ళు కూడా సరిపోవు. నిజానికి, భావ ప్రకటనా స్వేచ్ఛని అడ్డుకోవడం అనేది ఏ ప్రభుత్వానికీ తగదు. నిజానికి, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఆ చర్యలు తీసుకోవడం అనేది అన్ని పార్టీలకు చెందినవారిపైనా ఒకేలా వుండాలి. టీడీపీ, జనసేన నేతలపై వైసీపీ చేస్తున్న ‘బూతు కామెంట్ల’ సంగతేంటి.? బీజేపీ, వామపక్షాలపై వైసీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియా వేదికగా చిమ్ముతోన్న విషయం సంగతేంటి.?

చట్టం ముందు అందరూ సమానమేనన్న ధర్మాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పాటిస్తే, అందులో ముందుగా తమ పార్టీ తరఫున పనిచేస్తూ, సోషల్‌ మీడియాని ‘బూతుమయం’ చేస్తోన్నవారిపై చర్యలు తీసుకోవాల్సి వుంది. కానీ, అసలు వారిని ప్రోత్సహిస్తున్నదే పార్టీ అధిష్టానం అయినప్పుడు చర్యలెలా వుంటాయ్‌. ఇక, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.. సోషల్‌ మీడియాలో వ్యవహరించాల్సిన తీరుపై. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి చెందినవారి ఉచ్చులో పడొద్దు.. ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లోనూ, ఇతరత్రా సందర్భాల్లో మీడియా ముందుకొచ్చినప్పుడూ సంయమనంతో వ్యవహరించాలి..’ అంటూ జనసేనాని, జనసైనికులకు స్పష్టం చేశారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...