Switch to English

పవన్‌ కళ్యాణ్‌కి వెన్ను నొప్పి.. అసలు కారణమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇది ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా సమయంలో తగిలిన గాయం తాలూకు ఎఫెక్ట్‌. అప్పటినుంచీ తరచూ పవన్‌ కళ్యాణ్‌ వైద్య చికిత్స పొందుతూనే వున్నారు. సర్జరీ తప్పనిసరి.. అని డాక్టర్లు పలుమార్లు సూచించినా, పవన్‌ కళ్యాణ్‌ సంప్రదాయ వైద్య విధానాలవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌, ఓ ప్రెస్‌ నోట్‌ ద్వారా వెల్లడించారు.

మామూలుగా అయితే, తన అనారోగ్య సమస్యల గురించి పవన్‌ ఎప్పుడూ ఎక్కడా చెప్పింది లేదు. కానీ, విషయం ఇక్కడ అలాంటిది. విజయవాడలో మీడియా స్వేచ్ఛపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ప్లాన్‌ చేశారు. ఈ సమావేశానికి పవన్‌ కళ్యాణ్‌ హాజరు కావాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు మీడియా సంస్థలపై అనధికారిక బ్యాన్‌ కొనసాగుతున్న విషయం విదితమే. అధికార పార్టీకి చెందిన నేతలు (మంత్రులు) ఇచ్చిన ఆదేశాలతో ఆ రెండు న్యూస్‌ ఛానళ్ళ ప్రసారాల్ని నిలిపేశారు. దాంతో గత కొంద్ది రోజులుగా రచ్చ జరుగుతోంది.

అయితే, సదరు మీడియా సంస్థలు పవన్‌ కళ్యాణ్‌ విషయంలో గతంలో అత్యుత్సాహం ప్రదర్శించాయి.. కుట్రపూరితంగా వ్యవహరించాయి. ఓ దశలో, ఓ ఛానల్‌పై పవన్‌ కళ్యాణ్‌ యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది కూడా. అయితే, మీడియాలో తమకు వ్యతిరేకంగా కథనాలు రాసినప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాదు, సదరు మీడియా సంస్థలకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, వారికి బాసటగా కూడా నిలిచారు పవన్‌ కళ్యాణ్‌.

సాయాన్ని మర్చిపోయి మరీ, పవన్‌ కళ్యాణ్‌పై బురద జల్లడం సదరు మీడియా సంస్థలకి అలవాటే. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వెన్ను నొప్పి వ్యవహారంపైనా సదరు మీడియా సంస్థలకు చెందిన అధినేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ‘కుంటి సాకులు చెబుతున్నారు..’ అంటూ సదరు మీడియా సంస్థల అధినేతలు వెటకారం చేస్తుండడం గమనార్హం. ఎన్నికల వేళ తనను ఎంత కించపర్చినా, మీడియాకి అండగా వుంటానంటూ సదరు ఛానల్స్‌ తరఫున మాట్లాడటమే పవన్‌ చేసిన నేరమైపోయినట్లుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...