Switch to English

‘జల్సా’ థియేటర్లలో జనసేన హంగామా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు, జనసైనికులు వేరు.. ఈ చర్చ తరచూ జరుగుతుంటుంది. పవన్ కళ్యాణ్‌ని సినీ నటుడిగా అభిమానించేవాళ్ళు, పవన్ కళ్యాణ్‌ని రాజకీయ నాయకుడిగా ఒప్పుకోకపోవచ్చు.. అందుకే, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అభిమానులు సరిగ్గా ఓట్లేయలేదు.. అనేవారూ లేకపోలేదు.!

పిక్చర్ పెర్‌ఫెక్ట్.! రైట్ టైమ్‌లో ‘జల్సా’ సినిమా 4కె వెర్షన్ అభిమానుల ముందుకొచ్చింది. ఛారిటీ కోసం ఈ సినిమాని 4కె ఫార్మాట్‌లో విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. ‘కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ పేరుతో ఓ వేదిక ఏర్పాటు చేశారు.. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి యూత్ వింగ్ బాధ్యతలూ చేపట్టారు.

ప్రస్తుతం జనసేనానిగా, జనసేన పార్టీతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ముందుకొచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. జనాన్ని ఏమార్చి కాదు, జనాన్ని మెప్పించగలగాలి.. వారిలో మార్పు తీసుకురాగలగాలి.. ఇదీ జనసేన రాజకీయం.

కౌలు రైతు భరోసా పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సేవా కార్యక్రమం చేస్తున్నారు.. అదీ స్వశక్తితో సంపాదించిన సంపాదనను వెచ్చించి మరీ. ఆ సొమ్ముతో ఆయన ఓట్లను కొనుగోలు చేసేసి, తాను గెలిచి.. తనతోపాటు కొందర్ని గెలిపించుకోలేరా.? అది అసలు గెలుపే కాదని భావిస్తారాయన.

‘జల్సా’ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులే.. అందరూ జనసైనికులే. ‘జై జనసేన’ అనే నినాదాలు అన్ని థియేటర్లలోనూ మార్మోగిపోతున్నాయ్. తెగిన టిక్కెట్లు చెబుతాయ్.. పవనిజం ఏ స్థాయిలో వుందో.!

‘భీమ్లానాయక్’ సినిమాని ఆపినట్లు, ‘జల్సా’ సినిమాని కూడా ఆపే ప్రయత్నం బులుగు పార్టీ చేయగలదా.? ప్చ్.. ఆ ధైర్యం లేదు. అందుకే, సైలెంటయిపోయింది. జనంలో కూడా మార్పు ఖచ్చితంగా వస్తుంది. 2024 ఎన్నికలే అందుకు వేదిక కాబోతున్నాయ్.!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....