ప్లాస్టిక్ ను నిషేదించాలనే ఉద్దేశ్యంతో టీ లేదా కాఫీని తాగడం కోసం పేపర్ కప్పులను ఈమద్య కాలంలో చాలా మంది వినియోగిస్తున్నారు. పెద్ద పెద్ద హోటల్స్ నుండి గల్లీ టీ స్టాల్స్ వరకు ఎక్కువ శాతం పేపర్ కప్స్ ను వాడుతున్నాయి. పేపర్ కప్స్ లో హానికరమైన రసాయనాలు ఉన్నాయి అంటూ ఖరగ్‌పూర్‌లోని ఐఐటీ వారు అధ్యయనం చేసి వెళ్లడించారు.
వాతావరణం కాపాడే పేరుతో మనిషి ఆరోగ్యంను నాశనం చేస్తున్నారు అనే విషయం వారి అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. వేడి వేడి టీ లేదా కాఫీని పేపర్ కప్ లో పోసిన సమయంలో ఆ వేడికి పేపర్ లోని మైక్రో ప్లాస్టిక్ కణాలు కరిగుతున్నాయి. అవి టీ లేదా కాఫీ తాగే వారి శరీరంలోకి వెళ్తున్నాయి.
తద్వార మనిషి మెల్ల మెల్లగా అనారోగ్యంను కొని తెచ్చుకుంటున్నట్లుగా అవుతుంది అంటూ వారు చెబుతున్నారు. ఒకటి రెండు సార్లు అంటే ఏమో కాని రెగ్యులర్ గా పేపర్ కప్ లో టీ తాగడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అంటూ ఖరగ్ పూర్ ఐఐటీ నిపుణులు అంటున్నారు.
252361 183940hello!,I love your writing so so much! 376802
774733 141229Greetings! This really is my very first comment here so I just wanted to give a quick shout out and let you know I genuinely enjoy reading by means of your weblog posts. Can you recommend any other blogs/websites/forums that deal with exactly the same topics? Thank you so considerably! 752752
31635 576529For anybody who is considering about external complications, sometimes be tough amaze those to realize to produce just a single weed in this extremely flowing typically requires eleven liters concerning gasoline to. dc free mommy blog giveaways family trip home gardening house power wash baby laundry detergent 428222
595941 618707Outstanding post, I conceive website owners really should learn a lot from this blog its real user pleasant. 743237
881161 395690Respect to author , some wonderful info . 234474
676460 692916Hello my family member! I wish to say that this post is amazing, great written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 467533
203232 202663Extremely excellent info can be found on weblog . 355683