బిగ్ బాస్ కంటెస్టెంట్.. దర్శకుడు.. రాజకీయ పార్టీల వ్యూహకర్త అయిన నూతన్ నాయుడు ఇంట్లో దళితుడికి శిరోముండనం చేయించిన కేసులో ఆయన భార్య మధు ప్రియ మొదట అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత నూతన్ నాయుడు కూడా అరెస్ట్ అయ్యాడు.
దళితుడి శిరోముండనం కేసులో గత కొన్ని వారాలుగా జైల్లు ఉన్న నూతన్ నాయుడు భార్య మధు ప్రియ బెయిల్ పై విడుదల అయ్యారు. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఆమెను మరో కేసులో అరెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తూర్పు గోదావరికి చెందిన ఒక వ్యక్తి నుండి ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షల రూపాయలను నూతన్ నాయుడు మరియు ఆయన భార్య మధుప్రియ తీసుకున్నట్లుగా కేసు నమోదు అయ్యింది. దాంతో వెంటనే ఆమెను మళ్లీ అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ కేసులో మధు ప్రియకు కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్ విధించింది. రిమాండ్ ముగిసే వరకు ఆమె జైల్లో ఉండాల్సిందే. ఆ తర్వాత మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చే అవకాశాలున్నాయి.
634000 374967Just a smiling visitor here to share the love (:, btw outstanding style . “Audacity, much more audacity and always audacity.” by Georges Jacques Danton. 272084
596436 446408I need to admit that this really is one wonderful insight. It surely gives a company the opportunity to get in on the ground floor and truly take part in creating something unique and tailored to their needs. 79632
481010 239605Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 615117
940994 184830I like this post, enjoyed this 1 thanks for posting . 460299
111159 419978Every e-mail you send really should have your signature with the link to your web internet site or weblog. That usually brings in some visitors. 128473