యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు? ఈ న్యూస్ అయన అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ ని మళ్ళీ తెరపై చూడాలంటే 2020 జులై 30 నే అనుకున్న వాళ్లకు నిజంగా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ ఏడాదే మల్లీ ఎన్టీఆర్ ని చూసే ఛాన్స్ ఉంది కాబట్టి. జనరల్ గా ఎన్టీఆర్ ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడం అంటే అది మాములు పని కాదు .. కానీ మహానటి కోసమే ఎన్టీఆర్ ఈ త్యాగం చేస్తున్నట్టు తెలిసింది.
ఆ వివరాల్లోకి వెళితే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఓ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫారెన్ లో జరుగుతుంది. ఈ సినిమాలో ఓ అథిది పాత్రకోసం ఎన్టీఆర్ ను అడిగారట. పాత్ర కేవలం పది నిముషాలు మాత్రమే తెరపై కనిపిస్తుందని, కానీ ఆ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండడంతో ఎన్టీఆర్ అయితే బెటర్ అన్న ఆలోచనతో ఆయనను సంప్రదించారు. కథను విన్న ఎన్టీఆర్ ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పాడట !!
సో ఎన్టీఆర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడంటే .. ఆ సినిమాకు భారీ హైప్ రావడం ఖాయం. ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇటీవలే హైద్రాబాద్ లో భారీ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ టీమ్ గత వారమే ఫారెన్ లో భారీ షెడ్యూల్ కోసం వెళ్ళింది. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందట. మొత్తానికి లేడి ఓరియెంటెడ్ కథతో కీర్తి సురేష్ చేస్తున్న ఈ సినిమాతో కీర్తి రేంజ్ పెరిగినట్టే అని అంటున్నారు సినీ జనాలు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఎన్టీఆర్ కు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా తరువాత అయన నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తి అయన అభిమానుల్లో నెలకొంది.
228657 756196Perfect just what I was searching for! . 784230
697361 91054Not long noticed concerning your internet site and are still already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Nice weblog. ill be bookmarking maintain visiting this internet website actually typically. 276699
638506 271662Nice write-up. It does shed some light on the problem. By the for those interested in binary options can get an exclusive binary options bonus. 89525
877071 866751Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 642418
827579 848413Magnificent beat ! I would like to apprentice whilst you amend your website, how could i subscribe for a weblog site? The account helped me a appropriate deal. I had been a bit bit acquainted of this your broadcast provided brilliant transparent concept 450442