కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి హైదరాబాద్ తోపాటు జిల్లాల్లో కూడా హోలీ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ పండుగ సందర్భంగా ఎలాంటి ఈవెంట్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఎలాంటి వేడుకలు నిర్వహించడానికి వీల్లేదని ఆదేశాలు జారీచేశారు. ఈవెంట్ నిర్వాహకులతో ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన సూచనలు చేశారు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వేడుకలు నిర్వహిస్త్ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇళ్లలోనే వేడుకలు చేసుకోవాలని.. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా హోలీ జరుపుకోవద్దని స్పష్టంచేశారు. ఇళ్లలో కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
556338 683010Youre the very best, Its posts like this that maintain me coming back and checking this site regularly, thanks for the info! 601692
355466 572010Hiya! Fantastic weblog! I happen to be a every day visitor to your internet site (somewhat far more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am looking forward for a lot more! 429913