చిత్ర పరిశ్రమలో గాసిప్పులు సర్వసాధారణం. అసలు గాసిప్పు లేని రోజు ఇక్కడ ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే సెలబ్రిటీలకు గాసిప్పులు అలవాటైపోతాయి. కానీ నిధి అగర్వాల్ కు మాత్రం అలా కాదట. తనకు గాసిప్పులు అంటే చచ్చేంత భయం అంటోంది. తనపై ఎవరు గాసిప్పులు సృష్టించినా తట్టుకోలేనని, అందుకే వీలైనంత వరకూ అవి రాకుండానే జాగ్రత్త పడతా అంటోంది.
“ఎవరితోనైనా బయటకు వెళ్లాలంటే నేను చాలా భయపడతాను. ఎందుకంటే మీడియా ఎవరితోనైనా నన్ను చూస్తే ఇష్టమొచ్చినట్లు రాసేస్తారు. అది నాకు అసలు ఇష్టం ఉండదు. నేనిప్పుడు ఎవరితోనూ రిలేషన్ లో లేను. అసలు నాకు అంత తీరిక, ఆసక్తి రెండూ లేవు. అసలు తనకు స్నేహితుల సర్కిల్ కూడా చాలా తక్కువట. నిధి అగర్వాల్ గురించి గాసిప్పులు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమే మరి. ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్.
160050 480127I feel this really is among the most vital info for me. And im glad reading your article. But wanna remark on few general points, The site style is perfect, the articles is truly wonderful : D. Excellent job, cheers 696428
410414 268624I observe there is actually a lot of spam on this blog. Do you want assist cleaning them up? I may possibly support in between courses! 429094
875860 838362Some genuinely excellent weblog posts on this internet website , regards for contribution. 79603