కాలానికి తగ్గట్టు ఆనవాయితీలు కూడా మారుతూంటాయి. ఇందులో క్రికెట్ అతీతం కాదు. టెస్ట్, వన్డే నుంచి టీ20 వరకూ దశాబ్దానికో రకంగా క్రికెట్ మారింది.. మారుతోంది. ఇన్నాళ్లూ ఆటలో నియమాల వరకే జరిగిన ఈ మార్పు ఇప్పుడు మ్యాచ్ ప్రారంభం ముందు టాస్ వేసే పద్ధతి వరకూ వచ్చేసింది. ఇందుకు ఉదాహరణగా నిలిచింది ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్.
ఈ లీగ్ లో కాయిన్ కు బదులు బ్యాట్‌ను ఫ్లిప్ చేసి టాస్ వేశారు. పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య ఆదివారం జరుగుతున్న మ్యచ్‌లో ఈ కొత్త రకం టాస్ ప్రయత్నం జరిగింది. టాస్ ను కాయిన్ కాకుండా బ్యాట్ తో వేశారు. ఈ టాస్ లో గెలిచి మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రయత్నం వైరల్‌గా మారింది.
375305 371807 warning Dont any of you people ever take me to CiCis pizza! There food looks offensive!|Urban_Elegance| 596575
288102 879306Spot lets start function on this write-up, I truly believe this remarkable site requirements a lot far more consideration. Ill apt to be once once more to read a terrific deal far more, numerous thanks for that information. 226511
609937 369409Totally composed written content , thanks for information . 801849