Switch to English

‘సైరా’పై నెగెటివిటీ.. నిస్సిగ్గుగా ఏడ్చేస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి వుందో, హేటర్స్‌లో అంత భయం కూడా కనిపిస్తోంది. ‘సాహో’ది కూడా ఇదే పరిస్థితి. హీరో ఎవరన్నది ముఖ్యం కాదు, నెగెటివిటీ ప్రచారం చేయడమే తమ పని.. అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో నెగెటివిటీ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? జస్ట్‌ ఫన్‌.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ని కొందరు ఎంజాయ్‌ చేస్తోంటే, ఇంకొందరు ఆ నెగెటివిటీకి గట్టిగానే కౌంటర్‌ ఇస్తున్నారు.

ఇదిలా వుంటే, ఇంటర్నెట్‌ మీడియాలో కొందరు పనిగట్టుకుని ‘సైరా నరసింహారెడ్డి’పై దుష్ప్రచారం షురూ చేసేశారు. నిజానికి, మొదటి నుంచీ ‘సైరా నరసింహారెడ్డి’పై కుట్రపూరిత కథనాలు పుట్టుకొస్తూనే వున్నాయి. కథ విషయంలో నిర్మాత రామ్‌చరణ్‌, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల్ని ముంచేశాడంటూ యాగీ గతంలో జరిగిన విషయం విదితమే. ఆ తర్వాత షూటింగ్‌ స్పాట్‌లో కొందరు ఆకతాయిల హంగామాపైనా బోల్డంత నెగెటివిటీ నడిచింది.

ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు దగ్గరవుతున్న వేళ, మరింత నెగెటివి షురూ అవుతోంది. ఈ నెగెటివిటీని కొందరు ‘పెయిడ్‌’ వ్యవహారంగా మార్చేసుకున్నారన్నది సినీ పరిశ్రమలో విన్పిస్తోన్న ఆసక్తికరమైన చర్చల సారాంశం. నిజానికి, ఇంకా ప్రమోషన్స్‌ పూర్తి స్థాయిలో మొదలు కాలేదు ‘సైరా నరసింహారెడ్డి’కి సంబంధించి. చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో టీజర్‌ని, మేకింగ్‌ వీడియోని వదిలారు. అంతే, ఎక్కడో ఎవరికో ఒళ్ళు మండిపోతున్నట్టుంది. నెగెటివిటీ పెంచే పనిలో బిజీ అయిపోయారు.

మరోపక్క ‘సాహో’ సినిమా విషయంలోనూ నెగెటివిటీ ఇలాగే కొనసాగుతుండడం గమనార్హం. ఇలా నెగెటివిటీ ప్రచారం చేసేవారి పనిపట్టాల్సిందేనంటూ సినీ పరిశ్రమలో పలువురు పెద్దలు పలు సందర్భాల్లో తమదైన స్టయిల్లో స్పందించారు. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. గాసిప్స్‌ వేరు, పనిగట్టుకుని చేసే దుష్ప్రచారం వేరు. హీరో ఎవరన్నది పక్కన పెడితే, మన తెలుగు సినిమాలు.. జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించడం మన బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి, ‘ఏడుపు’ ఎందుకన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...