ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కు టీకాను తయారుచేసేందుకు వివిధ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇంకా ప్రపంచంలో ఈ వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో వీలైనంత తొందర్లో కరోనా వైరస్ కు టీకాను అందించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ ను మన దేశంలో నిర్వహించడానికి అనుమతులు లభించినట్లు డా రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ ప్రకటించింది.
మరోవైపు భారత్ లో ముక్కు ద్వారా టీకా అందించే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రాథమిక దశ పూర్తైన నేపథ్యంలో త్వరలోనే భారీ స్థాయిలో ముక్కు ద్వారా ఉపయోగించే వ్యాక్సిన్ ను మన దేశానికి చెందిన ఫార్మా కంపెనీలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన అనుమతులను త్వరలోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేయనుంది. దాదాపు 30 నుండి 40 వేల వాలంటీర్లపై ఈ చివరి దశ ప్రయోగాలను చేపట్టనున్నారు.
451648 655325Hi, Neat post. Theres a issue along along with your site in web explorer, could test this IE nonetheless may be the marketplace leader and a very good portion of people will omit your outstanding writing because of this dilemma. 766778
130276 376138Thanks for helping out, superb info . 563391
220342 129An extremely interesting examine, I may well not agree completely, but you do make some extremely legitimate factors. 139634