పంచాయతీ ఎన్నికల్లో సంఖ్యాపరంగా వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులే అధికంగా విజయం సాధించినా.. అసలు సిసలు గెలుపు మాత్రం తమదేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల పోరు ముగిసిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘డెమోక్రసీకి, జగన్ మోనోక్రసీకి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా, అసలు సిసలు గెలుపు టీడీపీదే. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైఎస్ జగన్ తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మనదేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వస్తే, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి స్వాతంత్ర్యం వచ్చింది.
టీడీపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల్ని చంపేశారు. నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు. బెదిరించారు, భయపెట్టారు, కట్టేసి కొట్టారు. అయినా వెనక్కి తగ్గని టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో ఉంటే, కరెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాలకు తాళాలేశారు. పోలీసులతో బెదిరించారు. దాడులు చేశారు. టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ట రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
406378 595507Excellent day! This post could not be written any greater! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a very good read. Thanks for sharing! 201788
410434 542909If you have been injured as a result of a defective IVC Filter, you must contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 573941
745982 717274Outstanding post, I conceive website owners ought to learn a great deal from this weblog its real user pleasant. 680249
465286 282858I got what you intend, saved to my bookmarks , very decent website . 348278
556607 345139Satisfying posting. It would appear that a great deal of the stages are depending upon the originality aspect. Its a funny thing about life should you refuse to accept anything but the most effective, you quite often get it. by W. Somerset Maugham.. 561731