Switch to English

Nandamuri Mokshagna: హ్యాపీ బర్త్ డే నందమూరి మోక్షజ్ఞ..! యువ కిశోరం కావాలి నట కిశోరం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమా హీరోలు, రాజకీయ నేతల వారసులకు వారసత్వం ఎంత వరమో.. అంతే బాధ్యత. తెరంగేట్రంలో వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టి.. తమని తాము నిరూపించుకుని సాధించిన సక్సెస్ తర్వాత ఎన్ని విజయాలు సాధించినా తక్కువే. అటువంటి అరుదైన అవకాశాన్ని నిలబెట్టుకున్న టాలీవుడ్ వారసులు ఉన్నారు. ఇప్పుడు అదే ఘన వారసత్వం కలిగిన మరో యువ కెరటం కోసం టాలీవుడ్ అంతా ఎదురుచూస్తోంది. అటువంటి సత్తా ఉన్న యువకుడు నందమూరి మోక్షజ్ఞ. భారతీయ సినిమాపై తెలుగు సినిమా ఘనతను ఘనంగా చాటిన దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు మనవడు.. ఆయన వారసత్వాన్ని ఘనంగా చాటి స్టార్ హీరోగా ఎదిగిన నందమూరి బాలకృష్ణ తనయుడే మోక్షజ్ఞ. నేడు ఆ నందమూరి యువ కిశోరం పుట్టినరోజు.

సత్తా చాటేలా..

ఓవైపు పరిశ్రమ, మరోవైపు నందమూరి అభిమానులు.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం దాదాపు దశాబ్దం నుంచీ ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసి తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. బాలకృష్ణ తనదైన నటనతో తెలుగు ప్రజల్ని అలరించారు. చరిత్ర సృష్టించిన వంశం నుంచి మూడో తరం రాక అంటే ఆసక్తి, అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. మోక్షజ్ఞకు సంబంధించి వివరాలు, లుక్స్ చాలా లో ప్రొఫైల్ లో ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే ఆయన పిక్స్ బయటకు వస్తాయి. రీసెంట్ గా మోక్షజ్ఞ పిక్స్ చూస్తుంటే యువ కిశోరం రాకకు రంగం సిద్ధం అవుతున్నట్టే అనిపిస్తున్నాయి. యువ హీరోకి తగ్గ ఫిజిక్, లుక్స్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తనయుడి విషయంలో ఇప్పటికే బాలకృష్ణ నటనలో శిక్షణ, ఆహార్యం, లుక్స్ లో పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.

అభిమానుల ఆశలు..

ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై.. త్వరలోనే హీరోగా వస్తాడని.. ఆదిత్య 369 సీక్వెల్ లో ఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వచ్చాయి. దర్శకులుగా బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని పేర్లూ వినిపించాయి. వీరు మోక్షజ్ఞ యాక్టింగ్ ఫోర్స్ బయటకు తీసేవారే. ఇక జరగాల్సింది తెరపై ఆయన ఎంట్రీనే. నందమూరి మూడో తరం రాక.. అదీ బాలకృష్ణ తనయుడంటే అభిమానులకు తమ ఇంట్లో పండగ వంటిదే. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం యువ హీరోలతో ఉంది. ఎవరి టాలెంట్ వారిది. ఈ దశలో మోక్షజ్ఞ ఎంట్రీ అంటే అంచనాలు మరి ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఆ అంచనాలు మోక్షజ్ఞ అందుకోవాలని.. యువ కిశోరం నట కిశోరం అవ్వాలని.. నందమూరి వంశం పేరు ఘనంగా నిలపాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ‘తెలుగు బులెటిన్’.

12 COMMENTS

  1. Hi would you mind stating which blog platform you’re working with?

    I’m going to start my own blog in the near future but I’m
    having a hard time making a decision between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
    The reason I ask is because your design and style seems different then most blogs and I’m looking for something unique.
    P.S My apologies for being off-topic but I had
    to ask!

  2. Have you ever considered about adding a little bit more than just your articles?

    I mean, what you say is valuable and all. Nevertheless
    imagine if you added some great visuals or videos to give your posts more, “pop”!

    Your content is excellent but with images and video clips, this website could undeniably be one of the best in its field.
    Great blog!

  3. hello there and thank you for your information – I have certainly picked up something new from right here.
    I did however expertise a few technical points
    using this site, since I experienced to reload the web site many times
    previous to I could get it to load correctly. I had been wondering if your web hosting is OK?
    Not that I am complaining, but sluggish loading instances times
    will sometimes affect your placement in google and
    can damage your quality score if ads and marketing with
    Adwords. Well I am adding this RSS to my email and can look out for a lot more of your respective intriguing content.
    Make sure you update this again soon.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...