కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి కరోనా సోకింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువైన అవినాశ్ కు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆయన ఐసొలేషన్ కు వెళ్లిపోయారు. వారం రోజులుగా తనతో ఉన్నవారు కరోనా పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. వివిధ కార్యక్రమాల్లో ఎంపీ హాజరయ్యారు.
సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ రెండు రోజులపాటు కడపలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1,2 తేదీల్లో ఇడుపులపాయలో పర్యటిస్తారు.
ఈ నేపధ్యంలో సీఎం జగన్ బంధువులు, సన్నిహితులు, మీడియా వర్గాలకు కూడా కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిపిన పరీక్షలో అవినాశ్ రెడ్డికి కరోనా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకి సగటున 10వేల కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షలు దాటిపోయింది.
277613 362450Definitely composed content material , thankyou for data . 717982
851907 361879This internet page is known as a stroll-by for all of the information you wished about this and didnt know who to ask. Glimpse appropriate here, and youll positively discover it. 691626
192583 883783I enjoy this website, will undoubtedly arrive back. Make sure you carry on writing high quality posts. 873911
485560 130248Previously you ought to have highly effective internet business strategies get you started of finding into topics suitable for their web-based organization. educational 704431
807224 297304Soon after study a handful with the content material in your internet internet site now, and that i genuinely such as your method of blogging. I bookmarked it to my bookmark web web site list and are checking back soon. Pls appear into my web site as properly and tell me what you believe. 634444
128401 504327Some times its a pain in the ass to read what individuals wrote but this internet site is real user genial ! . 516707
584454 757304Id ought to verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that could make individuals feel. Moreover, thanks for permitting me to comment! 20614
482291 486513Great humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time via party and expected to turn into extremely funny, amusing not to mention educational within the mean time. very best man wedding speeches 387535