తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలన్నీ కుట్ర ప్రకారం దుష్ప్రచారం చేశారని.. అవన్నీ కట్టుకథలని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కొన్ని చానళ్లు పెయిడ్ మీడియాగా వ్యవహరించి ఆరోపణలు గుప్పించాయి. ఒక ఎకరం కూడా తన స్వాధీనంలో లేదని చెప్పుకొచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తాత్కాలికంగా న్యాయం అపజయం పొందనా అంతిమ విజయం దర్మానిదే. తన కుమారుడి కోసం 2016లో జమునా హ్యాచరీస్ ప్రారంభించా. ఇందుకు 40 ఎకరాల భూమి కొన్నాం’.
‘బ్యాంకు నుంచి 100 కోట్ల లోన్ తీసుకున్నా. 6 లక్షలకు ఎకరా చొప్పున 40 ఎకరాలు కొన్నాం. హ్యాచరీస్ కు చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను తీసుకొమ్మని రైతులు కోరారు. వాటిని ఎవరూ కొనకూడదు కాబట్టి.. మీరే ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పా. ఆ పత్రాలూ ఎమ్మార్వో వద్దే ఉన్నాయి. హేచరీస్ విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు లేఖ రాశా. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లా. జీవితంలో ఒకరి ఆస్తిని ఎప్పుడూ లాక్కోలేదు. ఒకరిని ఇబ్బంది పెట్టలేదు’.
‘2004కు ముందే నాకు 120 ఎకరాలకు పైగా భూమి ఉంది. నాపై వచ్చిన ఆరోపణలపై అన్ని విచారణ సంస్థలతో పాటు, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలి. తన ఆస్తులపై కూడా విచారణ జరిపించాలి. తాను తప్పు చేసినట్టు ఒక్క విచారణలో తేలినా ఏ శిక్షకైనా సిద్ధం. నాపై విచారణ తేలాకే పదవికి రాజీనామా చేస్తాను. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకుని చూసుకున్న చరిత్ర నాది. ఆస్తులు, పదవుల కోసం నేను లొంగను. నా ఆత్మగౌరవంకంటే మంత్రి పదవి గొప్పకాదు’ అని మంత్రి వివరణ ఇచ్చారు.
556034 316879Wonderful beat ! I wish to apprentice although you amend your web web site, how can i subscribe for a blog site? The account aided me a appropriate deal. I had been slightly bit acquainted of this your broadcast provided bright clear thought 175185
274047 702627Wow! This could be one particular with the most valuable blogs Weve ever arrive across on this topic. Basically Excellent. Im also an expert in this subject therefore I can comprehend your effort. 390951
851127 472961I like this weblog so considerably, saved to my bookmarks . 346059
57722 576607I gotta favorite this web site it seems really beneficial . 683043
937195 752889Hello! Ive been following your weblog for a whilst now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention keep up the excellent work! 140429
5502 221444Hello, I think your site might be having browser compatibility issues. When I look at your blog in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, very good blog! 770919
453055 893379very good day, your internet site is really unquie. Anways, i do appreciate your work 37161
820549 777132This internet web site is my aspiration, quite superb style and Perfect articles. 122489