Switch to English

మెరుగైన సమాజానికి పట్టిన ఈ ‘చీడ’ వదిలేదెలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

క్యాన్సర్‌కి మందు కనుగొనవచ్చు.. కరోనా వైరస్‌కి కూడా మందుని తయారు చెయ్యొచ్చు. కానీ, జర్నలిజంకి పట్టిన చీడని వదిలించేదెలా.? రాజకీయాలు ఇప్పుడు ఈ స్థాయిలో కలుషితమయ్యాయంటే కారణం ముమ్మాటికీ మీడియానే. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మీడియా ఎలా వుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, మన తెలుగునాట మాత్రం మెజార్టీ మీడియా సంస్థలు విలువలకు వలువలూడ్చేశాయి.

సీనియర్‌ జర్నలిస్ట్‌లు కొందరు ఈ పరిస్థితుల్ని ‘మీడియా వ్యభిచారం’గా అభివర్ణిస్తుటారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో ఎవడైనా బూతులు మాట్లాడితే, ‘దీన్ని రాజకీయమంటారా.?’ అని నిలదీయాల్సింది పోయి, ఆ బూతుల నాయకుడి బూతుల్ని ఘనకార్యాలుగా ప్రచారం చేస్తున్నాయి కొన్ని ఛానళ్ళు, పత్రికలు. ఈస్థాయికి మీడియా దిగజారిపోయింది. పైగా, ఆ బూతుల నాయకుడి దగ్గరకు మహిళా రిపోర్టర్లను పంపి.. ఆ బూతుల మీద ‘సరదా సరదా’ ఇంటర్వ్యూ చేయించడాన్ని ఏ నైతిక విలువలకు నిదర్శనంగా భావించాలి.?

ఆ ఛానల్‌, ఈ ఛానల్‌, ఆ పత్రిక.. ఈ పత్రిక అన్న తేడాల్లేవు.. మెజార్టీ మీడియా ఇలాగే తగలడింది. దాదాపు మీడియా సంస్థలన్నీ రాజకీయ పార్టీల జెండాల్ని పట్టుకునే తిరుగుతున్నాయి నిస్సిగ్గుగా. దీన్ని జర్నలిజం అని ఎలా అంటాం.? పత్రికల్ని టాయిలెట్‌ పేపర్లుగా రాజకీయ పార్టీలు చూస్తున్నది ఇందుకే. ఇక, తాజాగా జనసేన పార్టీ మీద ఓ ‘బురద ఛానెల్‌’ అత్యుత్సాహం ప్రదర్శించింది. ‘మెరుగైన సమాజం కోసం’ అని చెప్పుకుంటూ, బురదలో కూరుకుపోయి మరీ, ఆ బురదని జనసేన పార్టీ మీద చల్లాలనుకుంటోంది. జనసైనికులు ఈసారి గట్టిగానే తగులుకున్నారు.

మామూలుగా, పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు సంబంధించిన విషయాల్ని ట్రెండింగ్‌లో వుంచడానికి పవన్‌ అభిమానులు, జనసైనికులు ఓ రేంజ్‌లో కష్టపడతారు. కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. సదరు బురద ఛానల్‌ నిర్వాకంపై ట్రెండింగ్‌ షురూ చేశారు. ‘షేమ్ లెస్‌..’ అంటూ ఆ ఛానల్‌ పేరుని ట్రెండింగ్‌ చేసి పారేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడీ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఓ థర్డ్‌ గ్రేడ్‌ నటిని తీసుకొచ్చిన పవన్‌ కళ్యాణ్‌ని తిట్టించిన ఘనత ఆ మీడియా సంస్థది. ‘బ్రోకరిజం’కి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆ మీడియా సంస్థని చెప్పుకుంటుంటారు. బెదిరింపులకు దిగడంతో ఘనాపాటిగా ఆ మీడియా సంస్థ ఒకప్పటి సీఈవోపై ఆరోపణలు వచ్చాయి. నిజానికి గతంలో కూడా ఆ మీడియా సంస్థకి జనసైనికులు గడ్డిపెట్టారు గట్టిగానే. బహుశా ఆ గడ్డి తిని మరింత బలిసిపోయిందేమో, ఇప్పుడు మరింతగా దిగజారిపోయింది.

ఇప్పుడంటే ఒక మీడియా సంస్థ గురించిన ట్రెండింగ్‌ నడుస్తోంది. రేప్పొద్దున్న ఇంకో మీడియా సంస్థ ఇదే పని చేస్తుంది.? ఇంతేనా, తెలుగు నేలకు పట్టిన ఈ మీడియా వైరస్‌ని, కులగజ్జితో రగలిపోతున్న ఈ మీడియా పైత్యాన్నీ ప్రక్షాళన చేయడం సాధ్యమయ్యే పనేనా.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...