మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ జోష్ గా సాగే ఐటెం సాంగ్ లో రాయ్ లక్ష్మి కనిపించిన విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె వేసిన స్టెప్పులు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పెద్ద ఎత్తున ఈమెకు ఆఫర్లు అయితే రావడం లేదు. కాని సుదీర్ఘ కాలంగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. అడపా దడపా ఆఫర్లతో ఈమె కెరీర్ ను ముందుకు తీసుకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమా లు ఏమో కాని ఈమె పెళ్లికి సిద్దం అయ్యిందన్న వార్తలు జోరుగా వస్తున్నాయి.
ఆ మద్య పెళ్లి వార్తలపై స్పందించేందుకు నిరాకరించిన రాయ్ లక్ష్మి తాజాగా తన నిశ్చితార్థంకు డేట్ ఫిక్స్ అయ్యిందని, ఇప్పటికే కార్డులను డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఈనెల 27వ తారీకున ప్రియుడితో ఈమె ఎంగేజ్ మెంట్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆమె ప్రియుడు ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పెళ్లి విషయమై ఎప్పటి నుండో ప్లాన్ చేయడం లేదని, హడావుడిగా అయ్యిందని ఆమె చెప్పుకొచ్చింది.
388255 945787Amaze! Thank you! I constantly wished to produce in my internet website a thing like that. Can I take element of the publish to my blog? 744791
40212 176167Wonderful help from this weblog! Thanks alot for the information I required 10065
118936 885295I like this internet site because so a lot utile stuff on here : D. 91379
257763 453539I discovered your weblog internet website on bing and appearance several of your early posts. Preserve up the quite excellent operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far a lot more on your part down the road! 781855