Switch to English

రాజమౌళిని బ్లైండ్ గా ఫాలో అవుతున్న మహేష్ డైరెక్టర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిది ఇప్పటివరకూ 11 సినిమాల ప్రస్థానం.. కానీ ఇప్పటి వరకూ ఒక్క ప్లాప్ కూడా లేని సక్సెస్ఫుల్ కెరీర్. అలాగే ఆయన పనిచేసిన హీరోలకి కెరీర్ బెస్ట్ హిట్స్ ఇస్తుంటారు. ఇప్పుడు అదే రీతిలో వరుస హిట్స్ అందుకుంటున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికే వరుసగా నాలుగు సూపర్ హిట్స్ అందుకున్న అనిల్ నుంచి వస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.

అనిల్ రావిపూడి మొదటిసారి టాప్ స్టార్స్ లో ఒకరైన మహేష్ బాబుతో కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇంతపెద్ద స్టార్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి, కానీ తను మాత్రం సినిమా విజయంపై, మహేష్ బాబుని సరికొత్తగా ప్రెజంట్ చేస్తున్నా అనే విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో ప్లాప్ లేని చాలా తక్కువ మంది దర్శకుల్లో మీరొకరు, మీ హిట్ ఫార్ములా ఏంటి అంటే ‘టాలీవుడ్ లో ప్లాప్ లేని డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారు, ఆయన ఎలా హిట్ మీద హిట్ కొట్టగలుగుతున్నారు అని ఆయన సినిమాలని గమనిస్తే ఒకటి అర్థమయ్యింది. రాజమౌళి గారి బలం ఎమోషన్, అది చాలా స్ట్రాంగ్ గా చెప్పగలరు. ఆయన చేసిన ప్రతి సినిమాలో అది స్ట్రాంగ్ గా చెప్తారు. ప్రయోగాత్మక ‘ఈగ’లో, ఫాంటసీ అయిన ‘బాహుబలి’లో కూడా అది మిస్ కాలేదు. అందుకే ఆయన సక్సెస్ అయ్యారు. అందుకే నేను నా బలం అయిన కామెడీని కమర్షియల్ సినిమాల్లో ఎప్పటికప్పుడు ఎంత కొత్తగా చెప్పగలను అనేదాని మీద ఎక్కువ వర్క్ చేస్తాను. కథ దగ్గరే చాలా జాగ్రత్తలు తీసుకొని రాసుకుంటా’ అని చెప్పాడు. ఇలా ఆయన రాజమౌళి సక్సెస్ ఫార్ములా ఫార్మాట్ ని బ్లైండ్ గా ఫాలో అవుతున్నానని చెప్పకనే చెప్పాడు.

నేడు అనిల్ రావిపూడి బర్త్ డే.. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. అది ఫాన్స్ కి విపరీతంగా నచ్చేయడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

సక్సెసఫుల్ డైరెక్టర్ మరెన్నో సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి https://www.telugubulletin.com/ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

రాజమౌళిని బ్లైండ్ గా ఫాలో అవుతున్న మహేష్ డైరెక్టర్

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....