Switch to English

థ్యాంకూ మై సూపర్‌ స్టార్‌.. సరిలేరు నీకెవ్వరు : మహేష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మహేష్‌ బాబు నటించిన ఎక్కువ శాతం సినిమాలను కృష్ణ చూస్తూ ఉంటారు. ఆ సినిమాలపై తన స్పందన చెబుతుంటారు. తాజాగా మహేష్‌ బాబు చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపుగా 100 కోట్ల షేర్‌ వచ్చినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా ఇంకా కూడా పలు చోట్ల ఆడుతూ మంచి షేర్‌ వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు కృష్ణ కు సినిమాను ప్రత్యేక షో వేయడం జరిగింది. ప్రత్యేక షో చూసిన తర్వాత కృష్ణ మాట్లాడుతూ సినిమాను బ్లాక్‌ బస్టర్‌ కా బాప్‌ అంటూ ప్రచారం చేయడం బాగుందని అన్నారు. అలాగే నిర్మాత ఎక్కడ కూడా రాజీపడకుండా ఖర్చు చేసి సినిమాను నిర్మించడం బాగుందన్న కృష్ణ ఆ తర్వాత అనీల్‌ రావిపూడి చక్కగా ఎక్కడ బోర్‌ కొట్టకుండా తీశాడన్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాపై కృష్ణ కామెంట్స్‌ తో ఆ సినిమా స్థాయి మరింతగా పెరిగింది.

సూపర్‌ స్టార్‌ కృష్ణ వీడియో బైట్‌ ను మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ పేజీలో పోస్ట్‌ చేయడం జరిగింది. ఆ వీడియోను రీ ట్వీట్‌ చేసిన మహేష్‌ బాబు తండ్రి కామెంట్స్‌ కు చాలా సంతోషం వ్యక్తం చేశాడు. థ్యాంకూ మై సూపర్‌ స్టార్‌.. సరిలేరు నీకెవ్వరు అంటూ లవ్‌ ఈమోజీని పోస్ట్‌ చేశాడు. సూపర్‌ స్టార్‌ కు తగ్గ తనయుడు అంటూ మహేష్‌ బాబు ఇప్పటికే అనిపించుకున్నాడు. ఇప్పుడు మహేష్‌ ను చూసి కృష్ణ గారు గర్విస్తున్నారు అంటూ అభిమానులు ఆనందంను వ్యక్తం చేస్తున్నారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 26వ చిత్రంగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంను అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో అనీల్‌ సుంకర మరియు దిల్‌ రాజులు కలిసి నిర్మించారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటించగా విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ చిత్రం తర్వాత మహేష్‌ బాబు తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో కుటుంబ సభ్యులతో హాలీడేను ఎంజాయ్‌ చేస్తున్న మహేష్‌ బాబు సమ్మర్‌ లో 27వ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...