సూపర్ స్టార్ మహేష్‌తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ కొన్నాళ్ళుగా ఊహాగానాలు విన్పిస్తున్న విషయం విదితమే. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అదేంటంటే, అతి త్వరలో మహేష్‌కి ప్రశాంత్ నీల్, కథని నేరేట్ చేయబోతున్నాడట. ఇప్పటికే చూచాయిగా ఓ కథని ప్రశాంత్, మహేష్‌కి చెప్పగా, అది దాదాపు ఓకే అయ్యిందనీ, చిన్న చిన్న మార్పులు మహేష్ సూచించడంతో, ఫైనల్ వెర్షన్ అతి త్వరలో ప్రశాంత్, మహేష్ ముందుంచుతాడనీ, ఇదంతా అక్టోబర్‌లో జరుగుతుందనీ సమాచారం.
అయితే, సంక్రాంతికిగానీ ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్ చేయకూడదన్న ఆలోచనలో మహేష్ వున్నాడట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, కేజీఎఫ్2 పనుల్లో బిజీగా వున్నాడు. మహేష్, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మీద ఫోకస్ పెట్టి వున్నాడు. సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ స్కేల్లో విడుదల కానున్న విషయం విదితమే. ఆ సమయానికి ప్రశాంత్ నీల్‌తో సినిమాకి సంబంధించి అన్ని విషయాలూ ఓ కొలిక్కి తెచ్చేయాలన్నది మహేష్ ప్లాన్‌గా కన్పిస్తోంది.
ఇదిలా వుంటే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రానుందనే ప్రచారం జరిగినా, అది కొన్ని కారణాలతో వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక, మహేష్ – ప్రశాంత్ నీల్ చేయబోయేది పాన్ ఇండియా ఫిల్మ్ అట. కేజీఎఫ్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కావడంతోనే ప్రశాంత్ వైపు మహేష్ మొగ్గు చూపాడని తెలుస్తోంది.
ప్రశాంత్ కోసమే, ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లినీ, పరశురామ్నీ మహేష్ పాజ్‌లో పెట్టాడని అంటున్నారు. సౌత్‌లో అన్ని లాంగ్వేజెస్‌తోపాటు, హిందీలోనూ విడుదలయ్యేలా పాన్ ఇండియా రేంజ్ సినిమాని ప్రశాంత్ నీల్‌తో డిజైన్ చేస్తున్న మహేష్, ఈ ప్రాజెక్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
821698 271535I saw your post awhile back and saved it to my computer. Only lately have I got a chance to checking it and need to tell you good work. 334661
139836 211803How a lot of an significant content, maintain on penning significant other 741425
901421 674133Lovely sharp post. Never considered that it was that effortless. Praises to you! 166114
688095 147868We stumbled more than here coming from a different internet page and thought I may possibly check items out. I like what I see so now im following you. Look forward to exploring your internet page yet again. 507638
414577 105027Perfect just what I was looking for! . 449227
844650 338204Sweet web site , super style and design , rattling clean and utilize genial . 327634
779147 702839A thoughtful insight and suggestions I will use on my site. Youve certainly spent some time on this. Congratulations! 101705
831367 45871I feel your suggestion would be useful for me. I will let you know if its work for me too. Thank you for sharing this beautiful articles. thanks a whole lot 314117