సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ నిర్మాతలు బాహాటంగానే ప్రకటించడంతో మహేష్ అభిమానులు మాత్రం సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ నిజానిజాలు ఎలా ఉన్నాయంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొందరు. తాజాగా మహర్షి వసూళ్ల వర్షం కురిపిస్తుందంటూ ఓ బ్లాక్ బస్టర్ హిట్ పోస్టర్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్ లో ఉన్నదాన్ని బట్టి చుస్తే మహర్షి కేవలం ఒక్క వారంలోనే 232 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు చెప్పుకొచ్చారు. కేవలం ఒక్క వారంలోనే అంత భారీ వసూళ్లు సాధ్యమా ? అన్న సందేహాలు ఎక్కువయ్యాయి.
మొదటి నాలుగురోజుల్లో 100 కోట్లను క్రాస్ చేసిందని చెప్పుకున్న నిర్మాతలు మొదటి వారానికే అంటే మరో మూడు రోజుల్లోనే 230 కోట్ల వసూళ్లు రాబడుతుందా ? ఇది ఎంతవరకు కరక్ట్ అన్నది వాళ్ళకే తెలియాలి. మహేష్ నటించిన భరత్ అనే నేను యాభై రోజులకు 232 కోట్లు వసూళ్లు రాబట్టిందని అప్పట్లో ప్రచారం చేసారు. వరల్డ్ వైడ్ కలక్షన్స్ తీసుకుంటే భరత్ అనే నేను ముందు వరుసలో ఉంది. ఇప్పుడు మహర్షి ఆ సినిమా రికార్డును కూడా దాటేసి .. ఏకంగా 232 కోట్ల పై వసూళ్లు అందుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇది ఫేక్ వసూళ్ళని, కేవలం సినిమా ఆడించేందుకు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.
మహేష్ అభిమానులను ఫేక్ నంబర్స్ తో మోసం చేయొద్దంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు. మొత్తానికి మహర్షి సినిమాకు వస్తున్న వసూళ్లు చాలా తేడాగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డ్ వసూళ్ల దగ్గరిదాకా కూడా రాలేదు .. కానీ నిర్మాతలు మాత్రం ఏకంగా 232 కోట్ల వసూళ్లు కేవలం వారంలో రాబట్టింది ప్రచారం చేసుకోవడం ఇప్పుడు అందరికి షాకిచ్చే అంశం.
593217 714556Some genuinely interesting details, properly written and broadly user pleasant. 628257
459865 868953As soon as I discovered this web site I went on reddit to share some of the enjoy with them. 167455
343082 418591I just now discovered your weblog post and now Im remember to start with followers. 907462
349454 23080Theres noticeably a bundle to discover out about this. I assume you made certain excellent points in features also. 540504
181299 445171so much fantastic details on here, : D. 355789
279295 784836 Its hard to discover knowledgeable people on this subject, but you sound like you know what you are talking about! Thanks 239051
873999 941622I genuinely treasure your function , Wonderful post. 953989