Switch to English

బిజినెస్ వర్గాల్లో మహర్షి సంచలనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి. లేటెస్ట్ గా ఉగాది సందర్బంగా విడుదలైన టీజర్ తో దుమ్ము రేపేసాడు. ఈ టీజర్ తక్కువ సమయంలోనే దాదాపు 20 మిలియన్ వ్యూస్ సాదించి టాలీవుడ్ లోనే క్రేజ్ ట్రైలర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అటు మహేష్ ఫాన్స్ తో పాటు సినిమా అభిమానులంతా ఎప్పుడెప్పుడు చూడాలా అన్న అతృతతో ఉన్నారు. ప్రస్తుతం సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఈ సమ్మర్ ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కావడం లేదు సినీ అభిమానులకు. అందుకే ఈ సినిమాపై అంత ఆసక్తి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న మహర్షి వచ్చే నెల 9 న విడుదలకు సిద్ధం అయింది. తాజగా షూటింగ్ ముగియడంతో ఈ సినిమా ప్రమోషన్ పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే అటు బిజినెస్ కూడా క్రేజీ గా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా సీడెడ్ హక్కులు కూడా అత్యంత భారీ రేటుకు అమ్ముడై సంచలనం రేపింది. ఈ సినిమా సీడెడ్ హక్కులు ఏకంగా 12.50 కోట్లకు ఓ బడా డిస్ట్రిబ్యూటర్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.

మహేష్ కెరీర్ లో ఇది సంచలనం. ఎందుకంటే అయన నటించిన భరత్ అనే నేను సినిమా సీడెడ్ లో 9. 5 కోట్లకు మాత్రమే అమ్ముడైంది. పైగా ఆ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు లాంటి సంచలన విజయం తరువాత వచ్చిన సినిమా కావడం, అదే అప్పుడు భారీ రేట్ అనుకుంటే, ఇప్పుడు మహర్షి హక్కులు ఇంకా పెరగడంతో మహర్షి హంగామా మాములుగా లేదు.

అలాగే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా 11 కోట్లకు అమెజాన్ సంస్థ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక నైజాంలో కూడా మహర్షికి భారీ డిమాండ్ వస్తుందట ఏకంగా 25 కోట్లవరకు తీసుకునేందుకు పలువురు పంపిణీదారులు ముందుకు వస్తున్నారట. కానీ ఈ సినిమాను దిల్ రాజు సొంతంగా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని, అందుకే అయన నైజాం, వైజాగ్ హక్కులను ఎవరికీ ఇవ్వడం లేదట.

ఇక ఆంధ్రా, ఓవర్ సీస్, రెస్ట్ అఫ్ ఇండియా లాంటి ప్రాంతాల హక్కులతో కలిపితే మహర్షి దాదాపు 70 కోట్లకు పైనే బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన మహర్షి టాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ ని ఈజీగా దాటేయడం ఖాయం అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు !! పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీ రోల్ పోషిస్తున్నాడు. మరి మహర్షి దెబ్బకు బాక్స్ ఆఫీస్ ఎలా బద్దలవుతుందో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...