Switch to English

మహర్షి సైలెంట్ అయ్యాడుగా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మహర్షి .. మహేష్ బాబు కెరీర్ లో లాండ్ మార్క్ ఫిలిం కావడంతో ఈ సినిమాపై ముందునుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలకు ముందున్న బజ్ విడుదల తరువాత లేకపోవడంతో మహర్షి మేనియా అంతగా లేదని అర్థం అయింది. అయితే సినిమా విషయంలో మాత్రం మేకర్స్ సూపర్ హిట్ అంటూ రకరకాల హంగామా చేసి మా సినిమా మహేష్ కెరీర్ లోనే భారీ వసూళ్లు చేసిందంటూ డప్పు కొట్టుకున్నారు. ఎంత సొంత బ్యాండ్ మోగించిన వాస్తవం ఏమిటన్నది ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. మొదటి మూడు రోజుల్లోనే వందకోట్ల గ్రాస్ వసూలు చేసిన మహర్షి రెండో వారంలో కేవలం 150 కోట్ల గ్రాస్ వరకు వెళ్ళాడు. నిజానికి సినిమా బాగుంటే ఈ వసూళ్లు అన్ని కేవలం మొదటి వారంలోనే దక్కేవి .. కానీ సినిమా విషయంలో డివైడ్ టాక్ రావడంతో కలక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది.

ఇక సినిమా మూడో వారం వచ్చేసరికి మహర్షి థియేటర్స్ బాగా తగ్గాయి. పైగా ఉన్న థియేటర్స్ లో వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయంటూ ట్రేడ్ వర్గాల నుండి సమాచారం వస్తుంది. మూడు రోజుల తరువాత సీడెడ్ లో వసూళ్లు బాగా తగ్గాయి. దాంతో పాటు అటు ఓవర్ సీస్ లో కూడా పరిస్థితి అలాగే ఉండడంతో ఆ ఎఫెక్ట్ మహర్షి పై భారీగానే పడింది. ఇప్పటికే దాదాపు మూడో వారంలో కూడా మహర్షి షేర్ ప్రకారం చూసుకుంటే కేవలం 85 కోట్లు మాత్రమే వసూలు చేసినట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే ఇంకో ముప్పై కోట్లు ఈజీగా వసూలు చేస్తే తప్ప మహర్షి నిర్మాతలు బయటపడరు.

సినిమా మేకింగ్ సమయంలో చాలా సమయం తీసుకోవడంతో పాటు అనుకున్న బడ్జెట్ కాస్త భారీగా పెరిగింది. అందులోను ముగ్గురు క్రేజీ ప్రొడ్యూసర్స్ కాబట్టి ఎంత ఖర్చైనా భరించారు .. కానీ మహర్షి పై వాళ్ళు పెట్టుకున్న ఆశలు మాత్రం తీరలేదు. ప్రస్తుతం మహర్షి సౌండ్ ఎక్కడ వినిపించడం లేదు. మొత్తానికి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి ఇక సైలంట్ అయినట్టే. ప్రస్తుతం ఫ్యామిలి తో కలిసి విదేశీ టూర్ లో ఉన్న మహేష్ జూన్ 15 నుండి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీ కానున్నాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...