కరోనా కల్లోలం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి పది రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు నిర్ణయించింది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మే12 (బుధవారం) నుంచి మే 22.. వరకు రోజుకు 20 గంటలు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యవసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. ఉదయం 10నుంచి మరునాడు 6వరకూ లాక్ డౌన్ అమలులో ఉండనుంది.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇప్పటికే ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో లాక్ డౌన్ అవసరం లేదు.. సిట్యుయేషన్ కంట్రోల్ లో ఉందని ప్రభుత్వం ప్రకటించిన కొన్ని రోజులకే పది రోజుల లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడం విశేషం.
815998 915377Admiring the time and energy you put into your weblog and in depth info you offer. Its good to come across a weblog every once in a while that isnt exactly the same old rehashed material. Wonderful read! Ive bookmarked your site and Im adding your RSS feeds to my Google account. 799506
776810 160844A person essentially assist to make seriously articles I would state. This really is the first time I frequented your website page and thus far? I surprised with the research you created to make this certain publish incredible. Wonderful job! 915612
537689 205786extremely very good post, i surely really like this internet site, go on it 602424
251894 471611I like this website extremely considerably so significantly superb info . 996168
610565 384624Interested in start up a online business on line denotes revealing your service also providers not only to humans within your town, nevertheless , to numerous future prospects which are cyberspace on numerous occasions. pays every day 66524
446744 702727Take a peek at the following tips what follows discover perfect approach to follow such a mainly because you structure your small business this afternoon. earn money 691650