కరోనాను నిరోధించేందుకు మాస్క్ లు తప్పనిసరని చైనాతో పాటు డబ్ల్యూహెచ్ఓ గట్టిగా చెప్పుంటే పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉండేవి కావని పరిశోధకులు అంటున్నారు. ప్రభుత్వాలు మాస్క్ ల గురించి జూన్ ఆరో తేదీన డబ్ల్యూహెచ్ఓ డీజీ టెడ్రోస్ సూచించారు. ఇదే ఏప్రిల్ లో చేసుంటే బాగుండేదని పరిశోధకులు అంటున్నారు. ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ల వినియోగం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వారు సూచిస్తున్నారు.
ఫేస్‌మాస్క్ ధరించడం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని అంటున్నారు టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్శిటి, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్‌లోని పరిశోధకులు. వూహాన్, న్యూయార్క్ నగరాల్లో మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం, కాంటాక్ట్ ట్రేసింగ్ మంచి ఫలితాలు ఇచ్చాయని వారు అంటున్నారు.
ఇటలీలో ఏప్రిల్ 6 నుంచి మే 9 వరకు 78 వేల మంది.. న్యూయార్క్ లో ఏప్రిల్ 17 నుంచి మే 9 వరకు 66 వేల మంది కరోనా బారి నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. ఫేస్‌మాస్క్ వల్ల ఇంత ఉపయోగం ఉన్నా డబ్ల్యూహెచ్ఓ, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని పరిశోధకులు అంటున్నారు.
అమెరికాలో లక్షల్లో కరోనా కేసులు పెరగడానికి కారణం మాస్క్ ధరించకపోవడమే అంటున్నారు. భౌతిక దూరం, క్వారంటైన్, ఐసోలేషన్‌తో పాటు ఫేస్‌మాస్క్ ధరించడాన్ని ముందే తప్పనిసరి చేసి ఉండాల్సిందని పరిశోధకులు చెబుతున్నారు.
800402 482404Hi there! Someone in my Myspace group shared this web site with us so I came to give it a appear. Im definitely loving the information. Im bookmarking and is going to be tweeting this to my followers! Outstanding blog and great style and design. 778806
915303 892313Soon after study several of the content for your web site now, i genuinely as if your technique of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls have a appear at my internet site too and told me in the event you agree. 394125
140338 53328When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with the same comment. Maybe there is by any indicates you may get rid of me from that service? Thanks! 335158