Switch to English

కిరణ్ రాథోడ్‌ని ఎందుకు పంపించేశారబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

లీకులే నిజమవుతున్నాయ్.! బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి ఈ లీకుల్ని టీమ్ ఆపలేకపోతోంది.! అది అసాధ్యం కూడా.! ఎలిమినేషన్ వ్యవహారానికి సంబంధించి హైడ్రామా అనవసరం. కానీ, అది నడుస్తుందంటే. కిరణ్ రాథోడ్ తొలి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అని శనివారమే లీకు వచ్చింది.

దానికి తగ్గట్టే కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సండే ఫన్ డే.. అని హోస్ట్ అక్కినేని నాగార్జున చెప్పాడుగానీ.. అస్సలేమాత్రం ఫన్ లేకుండా వీకెండ్ షో ముగిసింది. లవబుల్ మూమెంట్.. అలాగే, మర్చిపోవాలనుకునే మూమెంట్.. అంటూ ఓ టాస్క్ పెట్టాడు నాగ్, కంటెస్టెంట్లకి.

ఇది నిజంగానే ఓ సోది టాస్క్.! ఎక్కుమంది షకీలాతో లవబుల్ మూమెంట్స్ అని చెప్పుకొచ్చారు. వారం రోజుల్లో లవబుల్ మూమెంట్స్ ఏముంటాయ్.? మర్చిపోవాలనుకునే మూమెంట్స్ ఏముంటాయ్.? నిజానికి, ఎన్నో కొన్ని వుండొచ్చు. కానీ, అంతా హంబక్. చాలా చప్పగా సాగింది టాస్క్.

కిరణ్ రాథోడ్ – ప్రిన్స్ యావర్ మధ్య ఫైనల్ టాస్క్ నడిచింది. టాస్క్ కాదుగానీ.. ఇద్దరిలో ఎవరు నిలుస్తారంటూ హడావిడి చేశాడు నాగ్. కిరణ్ రాథోడ్ ఔట్ అయిపోయింది. హౌస్‌లో ఆమె వల్ల అస్సలేమాత్రం ఉపయోగం లేదని తేల్చేసి, పంపేసి వుండొచ్చు. బయటకు వెళుతూ, కిరణ్ రాథోడ్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

రతిక, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, టేస్టీ తేజలని ఉల్టాపల్టాలుగా పేర్కొంది. ఓవర్ కాన్ఫిడెంట్, కన్నింగ్.. అంటూ ఆయా కంటెస్టెంట్ల గురించి శోభా శెట్టి వ్యాఖ్యానించడం గమనార్హం. కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి వెళ్ళిపోవడంపై షకీలా బాగా ఫీల్ అయ్యింది. తన నామినేషన్ వల్లే ఇదంతా.. అంటూ కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్‌పై తెగ బాధ పడిపోయినట్లు నటించేసింది శోభా శెట్టి.

అన్నట్టు, కింగ్ మీటర్ కూడా వుంటుందని నాగ్ చెప్పాడుగానీ.. ఆ మీటర్ తాలూకు మేటరేంటో చెప్పలేదు. అంతా గందరగోళం.! దటీజ్ బిగ్ బాస్.! రేపటి ప్రోమో విషయానికొస్తే, హౌస్‌లో నామినేషన్స్ సందర్భంగా ఘాటైన డిస్కషన్ జరిగినట్లుంది. ఇదిలా వుంటే, సందీప్, వీఐపీ రూమ్‌లోకి ఎంట్రీ దక్కించుకున్నాడు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...