మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ ఖైరా అద్వానీ, మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమా చేసింది. దాంతో పాటు హిందిలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో డీప్ లివ్ లో ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇద్దరు కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం వల్లే ఈ న్యూస్ వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయం గురించి ఖైరా అద్వానీ స్పందించింది. నేను సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉన్నానంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఇంకా సింగిల్ గానే ఉన్నాను.
అయితే పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. అంతే కాదు నా జీవితంలో సినిమా వేరు, జీవితం వేరు ఈ రెండు కలిసేలా నేను ఉండను అని చెప్పింది ఖైరా !! ప్రస్తుతం ఈ అమ్మడు లారెన్స్ దర్శకత్వంలో కాంచన హిందీ సీక్వెల్ లక్ష్మి బాంబు సినిమాలో నటిస్తుంది. అయినా ఏ హీరోయిన్ అయినా .. నువ్వు డేటింగ్ లో ఉన్నావంటే ఎస్ అని చెప్పింది చెప్పండి.
596524 620331I believe other web site owners really should take this web site as an example , quite clean and wonderful user genial style . 808668
876499 26816Youd superb suggestions there. I did a research about the problem and identified that likely almost anyone will agree together with your internet page. 940056
353379 551300Wohh just what I was searching for, appreciate it for putting up. 860990
396169 8186Hi this really is somewhat of off topic but I was wondering if blogs use WYSIWYG editors or in case you need to manually code with HTML. Im starting a weblog soon but have no coding expertise so I wanted to get guidance from someone with experience. Any help would be greatly appreciated! 986021
929126 52510excellent post. Neer knew this, thankyou for letting me know. 631304